ఆధార ! ప్రతీ చోటా ఇదే హడావిడి. గంటల తరబడి క్యూ లైన్లో నుంచున్నా వృధా.
ఈ గజిబిజి లైఫ్ లో ఇదో తలనొప్పి.
నిజం చెప్పాలంటే ఆధార ఒక వ్యాపారం లాగా ఉంది తప్పితే నిజంగా ఏదో చేదం అని కాదు.
ఎన్నో తప్పులు మరెన్నో సరిగ్గా తీసుకొని వివరాలు.
ఇదే కాకుండా ఇప్పుడు అది అందరికి అన్నిటికి అవసరం అని చెప్తే కాని అందరు తీసుకోరు మరియు అనుకున్నది సాదించాలనే ప్రభుత్వం.
మొత్తానికి ఏది ఏమైనా...!
మీరు అదార్ కోసం లైన్లో నుంచునే ఓపిక తీరిక లేదా ? ఐతే ఈ వెబ్సైటు లో వెళ్లి మీకు వీలైన సమయం లో అప్పాయింట్మెంట్ పొందవచ్చు.
మరియు మీరకు దేగ్గరలో ఉన్న అదార్ కేంద్రం ఎక్కడ ఉందొ కుడా చూడవచ్చు.
ఆ వెబ్సైటు లింక్. ఆధార
అప్పాయింట్మెంట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. అప్పాయింట్మెంట్
--