Is this blog?

భారతీయులం

భారతీయులం |protest of indians, we are indians
Home » May 2013
Small Help for a Blind Girl. Need a Donor for her education.

మీ సహాయం కావాలి ! 
ఒక అందురాలి కి మన చేత నైన సాయం !
ఎంత ఇచ్చాం అన్నది ముక్యం కాదు , సాయం చేసామా అన్నదే ముక్యం 

Name: T.Geetha.

Father's Name: T.Matha Prasad.

Date of Birth: 13-03-1990.

Caste: OC.

Educational details:

Qualification Name of the Institution Percentage
SSC Sneha Society, Nizamabad 

61.66-INTERMEDIATE CEC
Nethra Vidhyalaya, Junior College, Shamshabad 50. 

DEGREE, BA ECONOMICS Koti Women's College 64

Hobbies: Listening music and singing songs.

Nature of Disability: Total Blind.

Request:

Respected Sir/Madam,
I Geetha blind, kindly to inform to donors to help me in
education. Now I applied for special BED. The counseling will be held
in first week of July.The total fees for 2 years special BED is
Rs,20,000. As I am economically poor, requesting donors to pay my fees
and give your moral support for my future career.

I humbly request to donors to pay my fees, when counseling starts
in first week of July. Kindly do favor to me and help me in my
education.

Thanks and Regards,
Geetha
Cell: 9652439301.
Care taker by brother Naga Prasad

For more details contact: bharatiyulam@gmail.com
--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Vidya perita vinaashanam.

విద్య పేరిట వినాశనం ... 13 గంటలు తరగతి గదులకే అంకితం . 

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

mokkanu naatandi snehitulaaraa. Plant a TREE.

మొక్కని నాటండి ! 

స్నేహితులారా ఒక మొక్కని అయిన నాటండి

Don't complain about hear, PLANT A TREE.
-- 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Sanjay Dutt Gandhiji ni Gurtuchesukunela chesadu anta. "Bale Vi-Chitram"

సంజై గాంధీని గుర్తు చేసుకునేలా చేసాడు అంట న్యాయమూర్తి ని . :-) 
I read this in one magazine, and thought of sharing this images with everyone.
Sanjay Dutt revived the memory of the Mahatma.
-- 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

kallani kapadukondi dryeyes gurunchi telusukondi

కళ్ళని కాపాడుకోండి . 
మీ కళ్ళు డ్రై ఐస్ కాకుండా చూసుకోండి ! 
మీకోసం తెలుగు లో డ్రై ఐస్ గురుంచి . 
-- 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

saradaaga navvukondi, vedigane tagaali enduko telusa ?

నవ్వుకోండి సరదాగా !
వేడిగానే తాగాలి ఎందుకో తెలుసా ?
-- 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Civil's Topper Shashank tho muchhatlu kasepu. Tana prayanam vivaraalu manakosam.

ఒక హీరో లేదా సెలబ్రిటీ ఇచ్చే ఇంటర్వ్యూ తెగ శ్రద్ధతో చూస్తారు వింటారు ... తప్పు లేదు కాని రేపు మనమేంటి అని తెలుసుకోవాలంటే ఇలాంటి వి కూడా తెలుసుకోవాలి . 
శశాంక్ తన సివిల్స్ ప్రయాణం వివరాలు. మీకోసం మంచి ఆర్టికల్ తెలుగు లొ. 

మరీన్ని వివరాలు మీకోసం ఇక్కడ. http://goo.gl/ZxMRP
Civils ki preparation sutraalu.
-- 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

otami baadapadite niraasatho lakshanne vadilestaaru kondaru..Civil's Topper gurunchi.

ఓటమి బాధపెడితే నిరాశతో లక్ష్యాన్నే వదిలేస్తారు కొందరు. కానీ లోటుపాట్లను సవరించుకుని ఉత్సాహంతో ముందుకు సాగుతారు మరికొందరు. చివరకు విజేతలుగా నిలిచేది వీళ్ళే. సివిల్‌ సర్వీసెస్‌ ఏపీ టాపర్‌ శశాంక ఇదే తరహా!   

తన సివిల్స్‌ ప్రయాణం ఎలా సాగిందో, విజయానికి ఏయే అంశాలు దోహద పడ్డాయో అతడు స్వయంగా చెబుతున్నాడు...!

తొలి నుంచీ మా ఇంట్లో సామాజిక స్పృహ ఎక్కువే. సామాజిక ఉద్యమాల ప్రభావం అమ్మానాన్నలపై ఉంది. వారి ఆలోచనల ప్రభావం నాపై ఉంది. వర్తమాన పరిణామాలపై ఇప్పటికీ కుటుంబసభ్యుల మధ్య చర్చ, సంవాదం జరుగుతూనే ఉంటాయి. మధ్యతరగతి నేపథ్యం, తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ (మాజీ) ఉద్యోగులు కావడం, సమాజ పరిస్థితులపై కుటుంబ సభ్యులందరికీ అవగాహన ఉండటం.. ఇవన్నీ సివిల్స్‌ రాయాలనే నా ఆలోచనలో స్పష్టత రావడానికి తోడ్పడ్డాయి.

ఈ విషయంలో మా పెదనాన్న కొండూరు పురుషోత్తమే నాకు స్ఫూర్తిప్రదాత. ఆయన డిప్యుటేషన్‌పై నల్గొండ జిల్లాలో ఎంపీడీవోగా సేవలందించారు. గ్రామాలకు రహదారులు, తాగునీటి సరఫరా లాంటి సదుపాయాలు కల్పించడంలో శక్తివంచన లేకుండా కృషిచేశారు. నిబద్ధతతో పనిచేసే లక్షణం ఉంటే సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు అవకాశముందనే భావన ఆయన్ను చూసిన తర్వాతే నాలో బలపడింది.

చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా వృత్తిరీత్యా రాష్ట్రంలో, దేశంలో అనేక ప్రాంతాలు తిరిగాను. ప్రజలూ, ప్రాంతాల మధ్య ఎన్నో అంతరాలు... వీటిని రూపుమాపి జన జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభావవంతమైన పని ఏమైనా చేయగలనా అన్న ప్రశ్న వేసుకున్నా. సమాధానం అన్వేషించే క్రమంలో సివిల్స్‌ అత్యుత్తమ మార్గంగా కనిపించింది.

ఈ పరీక్ష రాద్దామనే ఆలోచన 2009-10లో తుదిరూపు దిద్దుకొంది. 2010 డిసెంబరు నుంచి సన్నద్ధత తీవ్రతరం చేశాను.

ఆసక్తి, ప్రాథమికాంశాలపై అవగాహన, మెటీరియల్‌ లభ్యత, సిలబస్‌ సకాలంలో పూర్తిచేయగలనన్న విశ్వాసం, రెలవెన్స్‌ ప్రాతిపదికగా ఆప్షనల్స్‌ ఎంచుకున్నాను. వాణిజ్యశాస్త్రం, అర్థశాస్త్రం అరుదైన ఆప్షనల్సే. కానీ ఇవి నాకు బాగా నచ్చాయి. వాణిజ్యశాస్త్రంపై నాకు పట్టుంది. అర్థశాస్త్రం విషయానికి వస్తే- భారత్‌ ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ. ఈ కోణంలో చూస్తే అర్థశాస్త్రంలో ప్రవేశం ఉండటం సర్వీసులో చేరాక బాగా ఉపయోగపడుతుందని అనిపించింది.

ప్రణాళిక 
ప్రిలిమ్స్‌కూ, మెయిన్స్‌కూ విడివిడిగా సిద్ధమవడం కంటే హోలిస్టిక్‌ దృక్పథంతో రెండింటికీ కలిపి తయారవటం మంచిదని నా అభిప్రాయం. జనరల్‌ స్టడీస్‌ ప్రాథమికాంశాల కోసం ఎన్‌సీఈఆర్‌టీ 11, 12 తరగతుల పుస్తకాలు తిరగేశా. ఢిల్లీ 'శ్రీరామ్స్‌ ఐఏఎస్‌' మెటీరియల్‌ అందులో ముఖ్యంగా ఇండియన్‌ ఎకానమీ, పాలిటీ, కరెంట్‌ అఫైర్స్‌ నోట్స్‌ బాగా చదివాను. ఎకనమిక్‌ సర్వే, 'ఇండియా ఇయర్‌బుక్‌'లను ఆకళింపు చేసుకున్నాను.

తెలుగు పేపర్లలో వచ్చే మంచి వ్యాసాల గురించి నాన్న నాతో చర్చించేవారు. విద్యారంగ విషయాలపై అమ్మతో మాట్లాడేవాడిని. ద హిందూ, ఫ్రంట్‌లైన్‌, ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ (ఢిల్లీ ఎడిషన్‌), ఈనాడు, ఎకనమిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ పత్రికలు చదివా. పీఐబీ వెబ్‌సైట్‌, ఫేస్‌బుక్‌లో 'ప్రాజెక్ట్‌ సిండికేట్‌' పేజ్‌ చూశా. అంతర్జాతీయ వ్యవహారాలూ, రక్షణ అంశాలకు ఈ పేజ్‌ బాగా ఉపయోగపడుతుంది.

* జీఎస్‌ పేపర్లకూ, జనరల్‌ ఎస్సే పేపర్‌కూ దాదాపు ఒకేలా సన్నద్ధమయ్యా. వ్యాసానికి 200 మార్కులు ఉండటాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణంగా సమాధానం రాయడం సాధన చేశా. ఎలాంటి వ్యాసం ఎలా రాయాలి అన్న దానికి సంబంధించి కొన్ని నమూనాలు రూపొందించుకున్నా. 20 నుంచి 25 అంశాలపై పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యా. 2012లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)పై ఇచ్చిన వ్యాసం రాశా.
* ఆప్షనల్స్‌ రెండూ కూడా నాకు నచ్చే తీసుకున్నా. కానీ ఆర్థిక శాస్త్రంపైనే ఎక్కువ సమయం వెచ్చించాల్సి వచ్చింది.

మూడు పెద్ద పొరపాట్లు 
మొదటి ప్రయత్నం (2011) తర్వాత ఓసారి సమీక్షించుకుంటే మూడు పెద్ద పొరపాట్లు చేసినట్లు అనిపించింది...

1. తగినన్ని నమూనా పరీక్షలకు (మాక్‌ టెస్టులకు) హాజరుకాకపోవడం.

2. అనవసర ఆందోళనతో అపరిమితమైన మెటీరియల్‌ చదవడం.

3. ఆప్షనల్స్‌పై తగినంతగా దృష్టి పెట్టకపోవడం.

తొలి ప్రయత్నంలో వైఫల్యం బాధించింది. రెండో ప్రయత్నంలో కామర్స్‌ పేపర్‌ ఒకటి సరిగా రాయలేకపోయాననే భావన కలిగింది. సివిల్స్‌ లాంటి పరీక్షల్లో విజయం కోసం ప్రయత్నించే క్రమంలో ఇలాంటి దశలు ఎదురుకావడం సాధారణమే. వీటితో డీలా పడిపోకూడదు. పరిస్థితులను బేరీజు వేసుకొంటూ గుండెనిబ్బరంతో ముందుకు సాగాలి.

లోటుపాట్లు విశ్లేషించుకుని వ్యూహం సమీక్షించుకున్నాను. మొదటి ప్రయత్నంలో జనరల్‌స్టడీస్‌లో సమయపాలన పాటించలేకపోయా. తర్వాతి ప్రయత్నంలో దానిపై దృష్టి కేంద్రీకరించాను. వీలైనన్ని ఎక్కువ నమూనా పరీక్షలు రాశా. అత్యధిక పరీక్షలు ఇంట్లోనే ఉండి రాసి చూసుకున్నాను. మెటీరియల్‌ మరింత లోతుగా పదేపదే చదివా.

సివిల్స్‌ మెయిన్స్‌లో ప్రవేశపెట్టిన కొత్త పరీక్షా విధానం బాగుంది. కొందరు అభ్యర్థులకే అనుచిత ప్రయోజనం కలగకుండా ఈ పద్ధతి ఉపకరిస్తుంది.

పుస్తకాలతో సహవాసం 
పాఠశాల రోజుల నుంచే పత్రికా పఠనం అలవడింది. పుస్తకాలు చదవడం మొదటి నుంచీ బాగా అలవాటు. సివిల్స్‌పై దృష్టి కేంద్రీకరించక ముందు కాల్పనిక రచనలు చదివేవాడిని. ఈ పరీక్షలపై దృష్టి సారించాక, వివిధ అంశాలపై అవగాహన, విషయ పరిజ్ఞానం పెంచుకోవడానికి కాల్పనికేతర పుస్తకాలు బాగా చదివా.

భిన్న వైఖరులు తెలుసుకునేందుకు వీలు కల్పించేలా పుస్తక పఠనం ఉండాలి. అమర్త్యసేన్‌, రామచంద్ర గుహ, శశిథరూర్‌ లాంటి రచయితల పుస్తకాలు ఎక్కువగా చదువుతాను. మంచి పుస్తకమనిపిస్తే ఎవరిదైనా చదువుతా.

మౌఖిక పరీక్ష... ప్రశ్నల తీరు 
డేవిడ్‌ బోర్డు నన్ను పర్సనాలిటీ టెస్ట్‌ (ఇంటర్వ్యూ) చేసింది. 25 నిమిషాలపాటు సాగింది. ఇంటర్వ్యూలో వాస్తవాధారితమైన, మెలిక ఉన్న ప్రశ్నలూ; విశ్లేషణాత్మకమైన, ఓపెన్‌ ఎండెడ్‌ ప్రశ్నలూ అడిగారు. మొదటి రకం ప్రశ్నలు ప్రధానంగా నా వృత్తి నేపథ్యానికి సంబంధించినవి. రెండోరకం ప్రశ్నలు జనరల్‌ స్టడీస్‌, ఆప్షనల్స్‌పై అడిగారు.

అడిగిన కొన్ని ప్రశ్నలు: 
* ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతమున్న మూడు ప్రధాన సమస్యలు ఏమిటి?

* ఏపీలో విద్యుత్‌ సంక్షోభానికి కారణమేమిటి? మీరైతే దాన్ని ఎలా ఎదుర్కొంటారు?

* ప్రస్తుత ద్రవ్యోల్బణంపై మీరేమంటారు?

* రాజ్యాంగంలో పేర్కొన్న ఎమర్జెన్సీ నిబంధనలు ఏవి?

* సీఏ ఒక గౌరవప్రదమైన వృత్తి. సీఏగా మీరు చేయలేనిదీ, సివిల్‌ సర్వెంట్‌గా మీరు చేయగలిగేదీ ఏమిటి?

* ఈమధ్య కాలంలో సీఏలపై ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. వీటిపై మీ అభిప్రాయం ఏమిటి?

* కంపెనీ లా గురించి చెప్పండి.

* పేమెంట్‌ ఆఫ్‌ బోనస్‌ యాక్ట్‌ గురించి చెప్పండి.

* 'రామోజీ ఫిల్మ్‌సిటీ' ప్రత్యేకత ఏమిటి? హైదరాబాద్‌లో ఇంకా ఏ స్టూడియోలున్నాయి?

మధుర స్మృతి 
సివిల్స్‌ ప్రయాణంలో నాకు మధుర స్మృతి మాత్రం పర్సనాలిటీ టెస్టే. ఎంతగా సన్నద్ధమైనా ఇంటర్వ్యూ ప్రారంభమయ్యాక సాధారణంగా నాలుగైదు నిమిషాలకే మీ అసలు వ్యక్తిత్వం బయటపడిపోతుంది. ఒకట్రెండు చోట్ల కాస్త తడబడ్డా మొత్తమ్మీద సంతృప్తికరంగా చేశా.

స్పష్టమైన, నిర్దిష్టమైన సమాధానం తెలియని ప్రశ్నలకు అంచనాలు, వూహల ఆధారంగా జవాబిచ్చేందుకు ప్రయత్నించలేదు. బోర్డు గదిలోకి ఎంత ఆత్మస్త్థెర్యంతో వెళ్లానో, అంతే ఆత్మస్త్థెర్యంతో బయటకు వచ్చాను. మంచి మార్కులు వస్తాయని గట్టి నమ్మకం కుదిరింది. అందుకే మధురస్మృతిగా నిలిచిపోయింది.

సివిల్స్‌లో విజయంతో సమాజానికి సేవ చేసేందుకు వీలుగా ఒక తలుపు తెరచుకొంది. అసలు ప్రయాణం ఇప్పుడు మొదలవుతుంది!

-  లింగుట్ల రవిశంకర్‌,  ఈనాడు- హైదరాబాద్‌

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Happy Mother's Day in Telugu facebook coverpage

అమ్మని మించి దైవమున్నదా, ఆత్మను మించి అద్దమున్నదా !
జగమే పలికే శాశ్వత సత్యమిదే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కటే !!
మిత్రులందరికీ భారతీయులం 
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు..!
Happy Mother's Day to you all.
Happy Mother's Day in Telugu Facebook Coverpage.

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Raitu Lenide Prapancham Ledhu - Jagamerigina Satyam

రైతు లేనిదే ప్రపంచం లేదు - జగమెరిగిన సత్యం. 
కాని వారిపైనే చిన్న చూపు, రైతు ఆత్మహత్యలు చేసుకునే దాకా దిగజారిన పరిస్థితులు. 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Sahaayam Kavaali Scribes on following days.

సహాయం కావాలి. !!

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

share telugu websites pages edaina maaku pampagalaru.

హాయ్ మిత్రులారా, అందరికి నమస్కారం. 
ఫేస్బుక్ లో ఎన్నో పేజీలు మరియు గ్రూప్స్ ఉన్నాయి ... మీకు తెలిసిన గ్రూప్స్ ని మాకు చెప్పగలరా ! అలానే మీకు తెలిసిన తెలుగు వెబ్ సైట్స్ కూడా పంపితే ఇంకా ఆనందం . మీరు ఈమెయిలు చేసినా సరే లేదా కామెంట్ రూపం లో రాసినా సరే . 
ఇట్లు మీ భారతీయులం.
Hi to all, could you share telugu facebook groups, pages and blogs or websites which you know.
You can send an email to bharatiyulam@gmail.com or leave a comment on https://www.facebook.com/bharatiyulam orhttp://bharatiyulam.blogspot.in/

Which ever is easy for you to share...! - Your's Bharatiyulam.


--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Inter Kurradi Bhavodvegam...ఇంటర్‌ కుర్రాడి భావోద్వేగం

ఇంటర్‌ కుర్రాడి భావోద్వేగం
రచయిత: ముల్కల వేణు పుస్తకం: ఎమోషన్స్‌ ప్రచురణ: సొంతంగా
ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలు. రెండు సమూహాల మధ్య కక్షలు. రెండు దేశాల మధ్య విద్వేషాలు. కారణం మనిషిలో రగిలే భావోద్వేగాలే. ఆదిలాబాద్‌ కుర్రాడ్ని ఇది ఆలోచనల్లో పడేసింది. ఈ అసహజ భావోద్వేగ తీవ్రతను తగ్గించడానికి తన వంతుగా ఏదైనా చేయాలనుకున్నాడు. వ్యాసరచన పోటీల్లో ముందుండే అతడి నేపథ్యం పుస్తకం రాయడానికి ప్రేరేపించింది. అప్పుడతడు ఇంటర్‌ విద్యార్థి. చదువుతూనే ఖాళీ సమయాల్లో ఆలోచనలకు పని చెప్పాడు. అవి 'ఎమోషన్స్‌' పుస్తకంగా మారడానికి నెలలు పట్టింది. వస్తూనే నాలుగు వేల కాపీలు అమ్ముడయ్యాయి. 'ఒకవిధంగా ఆలోచిస్తే ఈ ప్రపంచంలోని మనుషులంతా రక్తసంబంధీకులే. పగ, ప్రతీకారం, కుట్ర, మతవిద్వేషాలు వాళ్ల మధ్య చిచ్చుపెడుతున్నాయి. వీటికి బదులు ప్రేమ, స్నేహం అనుబంధాలు పంచితే మనమంతా ఒక కుటుంబంలా మెలగొచ్చు' అని తన పుస్తకంలో చెప్పాడు.

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

T for Too and A Piece of Cake.

అనుభవాలు:

ప్రీతిషెనాయ్‌ పుస్తకం: టీ ఫర్‌ టూ అండ్‌ ఏ పీస్‌ ఆఫ్‌ కేక్‌
ప్రచురణ సంస్థ: ర్యాండమ్‌ హౌస్‌ ఇండియాకేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో చదువుతూ దేశమంతా తిరిగింది ప్రీతి. అన్ని రాష్ట్రాల సంస్కృతులు, పరిస్థితులు ఆకళింపు చేసుకుంది. తను గమనించిన అంశాలను మొదటిసారి బ్లాగులో రాసింది. లక్షల క్లిక్స్‌ వచ్చాయి. ఇది గమనించి ఓ ప్రముఖ పత్రిక ప్రత్యేక కాలమ్‌ నిర్వహించమంది. అక్కడా హిట్టే. ఆ ఉత్సాహంతో 2008లో తొలిసారి నవలకి శ్రీకారం చుట్టింది. ఇప్పటికి నాలుగు రాసింది. అన్నీ బెస్ట్‌ సెల్లర్సే. తాజా రచన లక్ష కాపీలు అమ్ముడైంది. ఆమె ప్రతి రచనలో కథాంశం యువతకి నచ్చే ప్రేమ, రొమాన్స్‌, స్నేహం, కెరీర్‌, కష్టాల్ని ఎదిరించి గెలిచిన అమ్మాయి ధీరత్వం ఉంటాయి. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రీతిని 'ఎక్సలెంట్‌ స్టోరీ టెల్లింగ్‌ స్కిల్స్‌ ఉన్న రచయిత్రి'గా పొగిడితే, అభిమానులు ఆమెని మాటల మ్యాజిక్‌గా అభి వర్ణిస్తారు.

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

An Idiot, Placement and interview you...యాన్‌ ఇడియట్‌, ప్లేస్‌మెంట్స్‌ అండ్‌ ఇంటర్వ్‌ యూ

అనుభవాలు: 
 తౌఫిక్‌ పుస్తకం: యాన్‌ ఇడియట్‌, ప్లేస్‌మెంట్స్‌ అండ్‌ ఇంటర్వ్‌ యూ
ఇంజినీరింగ్‌ కోసం మహబూబ్‌నగర్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చాడు తౌఫిక్‌. సరికొత్త స్నేహాలు వ్యసనాల ఊబిలోకి లాగాయి. ఆపై ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహారం. టాపర్‌ కాస్తా సగటు విద్యార్థిగా మారిపోయాడు. ఎలాగో చదువు గట్టెక్కించి ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగం కొట్టాక పెళ్లి మాటెత్తాడు. లవర్‌ హ్యాండిచ్చింది. ఆ బాధలోంచే అక్షరాలు తన్నుకుంటూ వచ్చాయి. కాలేజీ అనుభవమే ముడిసరుకైంది. ప్రేమ, సంతోషం, విజయం, బాధ... ప్రతి భావాన్ని సూటిగా చెప్పాడు. కుర్రకారు గుండెల్ని తాకాడు. ఇది కేవలం ప్రేమ కథే కాదు. కీలక సమయంలో వ్యసనాలు చేసే చెడు, ఉద్యోగాల కోసం పడే బాధలు అక్షరీకరించాడు. ఇంటర్వ్యూలు ఎలా ఎదుర్కోవాలో సూచించాడు. చదివే వాళ్లంతా తమ కథే అనుకునేలా మలిచాడు. పగలు ఉద్యోగం. రాత్రి రచన. ఆలోచనలు నవలారూపం దాల్చడానికి ఆర్నెళ్లు పట్టింది. మొదట్లో సొంతంగా కాపీలు అచ్చు వేయించినా, రెండో ప్రచురణ ప్రముఖ పబ్లిషింగ్‌ సంస్థ టైమ్స్‌ గ్రూప్‌ తీసుకుంది. నాలుగు వేలకు పైగా అమ్ముడయ్యాయి.

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Pratheekshanam ooh Daarunam telusa

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Endipoyina maha saagaraalu...chinni madugulu ayyayi

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Aasakthula meraku kalisi chedam

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Pdf Avvaala chitukuna ikkada chudandi

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Pampandi sandeshaalu suluvugaa

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Padahaarella Pillalatho Pravarthinchandilaa

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Naalugochhindi ento anukuntunnara ?

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Hyderabad lo maro goram

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Guppedu uppu veseyandi..idhi telusa meeku

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Facebook lo kothaga

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

ee chokka utakanavasram ledhu telusa..

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Delhi ki maro maraka..

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

mana files ni backup chesukune veelu online lo.

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

amazing amma contest bale ga undi amma gurunchi

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

vontichetto vaikalyanni gelichindi..

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

saradaaki...

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

sarabjit singh kannumutha...

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Saale gutiki cheri iravai ellu

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

pelliki voppukoledani preyasi gonthu kosina unmaadi

పెళ్ళికి వోప్పుకోలేదని ప్రేయసి గొంతు కోసిన ఉన్మాది ... 

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Business Apps for you in telugu. mee vyaparaniki upayoga pade apps.

వాణిజ్య ప్రపంచంలో మీరో వ్యాపారా?చదువుతూనే చిరు వ్యాపారం చేస్తున్నారా?ఇంట్లో చిన్నతరహా పరిశ్రమ నడుపుతున్నారా?మరి మీ లావాదేవీలకు ప్రత్యేకమైన ఆప్స్‌ ఉన్నాయని తెలుసా?స్మార్ట్‌ మొబైల్‌ ఉంటే దూసుకుపొండి మరి! 
సూత్రాలు కావాలంటే?
చక్కని వ్యాపార సూత్రాల్ని అందిస్తోంది Mind Toolsఅప్లికేషన్‌. నాయకత్వ లక్షణాలు, బృంద సారథ్యం, డెసిషన్‌ మేకింగ్‌, ప్రొజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌, టైం మేనేజ్‌మెంట్‌... లాంటి మరిన్ని అంశాలున్నాయి. హోం పేజీలో వచ్చిన ఐకాన్‌ గుర్తులతో కావాల్సిన అంశాన్ని ఎంచుకుని చదవుకోవచ్చు.http://goo.gl/0lB4O
ఎడిట్‌ చేయాలా?
ముఖ్యమైన బిజినెస్‌ డాక్యుమెంట్‌లు, డేటాబేస్‌లను ఎడిట్‌ చేసి పని ముగించాలంటే ఆఫీస్‌ ఆప్స్‌ని వాడుకోవచ్చు. వాటిల్లో Olive Officeఒకటి. గూగుల్‌ ప్లే నుంచి నిక్షిప్తం చేసుకోండి. docx, xlsx, pptx ఫైల్స్‌ని ఎడిట్‌ చేసుకునే వీలుంది. డౌన్‌లోడ్‌, ఇతర వివారలకు http://goo.gl/h0ZX6* ఆండ్రాయిడ్‌ యూజర్లు వాడుకునేందుకు మరోటిKingsoft Office. 
మీకున్న బిజినెస్‌ కార్డ్‌ని క్షణాల్లో మొబైల్‌ నుంచే అడ్రస్‌బుక్‌లోని సభ్యులతో పంచుకుంటే? మీరెక్కడున్నప్పటికీ ముఖ్యమైన డాక్యుమెంట్‌ని మొబైల్‌ నుంచే ఆఫీస్‌లోనో... ఇంట్లోనో ఉన్న ప్రింటర్‌కి ప్రింట్‌ ఇవ్వాలంటే? గూగుల్‌ క్యాలెండర్‌లో పెట్టుకున్న షెడ్యూల్స్‌, సమావేశాల్ని ప్రత్యేక ఆప్‌తో మేనేజ్‌ చేసుకోవాలంటే? వ్యాపారానికి సంబంధించిన ప్రైవేటు కాంటాక్ట్స్‌, మేసేజ్‌లు, ఫొటోలు, వీడియోలను ప్రైవసీ కోడ్‌తో తాళం వేసుకోవాలంటే? అవసరానికి తగినట్టుగా డెస్క్‌టాప్‌ పీసీని మీ ఫోన్‌, ట్యాబ్లెట్‌లోనే యాక్సెస్‌ చేయాలంటే? ఇలా చెప్పాలంటే ఎన్నో పనులను చక్కగా చేసిపెట్టే మొబైల్‌ అప్లికేషన్లు బోలెడు! అవేంటో తెలుసుకుందాం!

కార్డ్‌ ఇస్తున్నారా?
వ్యాపారమన్నాక బిజినెస్‌ కార్డ్‌ తప్పని సరి. ప్రిటింగ్‌ కార్డ్‌ని చేతికి ఇవ్వడం మామూలే. మరింత స్మార్ట్‌గా మొబైల్‌లో కార్డ్‌ని ఇతరులకు షేర్‌ చేయాలంటే CamCardFree అప్లికేషన్‌ ఉంది. మెగాపిక్సల్‌ కెమెరాతో ఒక్కసారి స్కాన్‌ చేస్తే చాలు. ఇక మీ బిజినెస్‌ కార్డ్‌ పోగొట్టుకోవడమనే మాటే ఉండదు. ఫొటో తీసిన కార్డ్‌ని ప్రత్యేక 'రికగ్నేషన్‌ టెక్నాలజీ'తో కావాల్సినట్టుగా మార్చుకునే వీలుంది. ఇలా డిజైన్‌ చేసిన కార్డ్‌లను 'క్యూఆర్‌-కోడ్‌' వారధితో షేర్‌ చేయవచ్చు. డిజైన్‌ చేసుకున్న కార్డ్‌ని క్లౌడ్‌ స్టోరేజ్‌లో భద్రం చేసుకోవచ్చు కూడా. ఉచిత వెర్షన్‌లో నియమిత పరిమితితో కార్డ్‌లను షేర్‌ చేయాలి. ప్రీమియం వెర్షన్‌ని పొందితే అదనపు సౌకర్యాలు అనేకం. 
http://goo.gl/dxGfd

ఎక్కడినుంచైనా?
వ్యాపార పత్రాలనో... బిల్లులనో... ఇన్‌వాయిస్‌లనో... ఎక్కడినుంచైనా ప్రింట్‌ తీసుకోవాలంటే గూగుల్‌ ప్లే నుంచిPrinterShare ఆప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోండి. వర్డ్‌, ఎక్సెల్‌, పవర్‌పాయింట్‌, పీడీఎఫ్‌, టెక్స్ట్‌ ఫైల్స్‌ని ప్రింట్‌ తీసుకోవచ్చు. గూగుల్‌ డ్రైవ్‌లో భద్రం చేసుకున్న ఫైల్స్‌ని కూడా ఆప్‌తో యాక్సెస్‌ చేయవచ్చు. ఈమెయిళ్లు, గూగుల్‌ డాక్యుమెంట్‌లను కూడా ప్రింట్‌ ఇవ్వొచ్చు. ప్రింట్‌ ఇచ్చేందుకు నెట్‌, వై-ఫై, బ్లూటూత్‌లను వారధిగా చేసుకోవచ్చు. జేపీజీ, పీఎన్‌జీ, జిప్‌... ఫార్మెట్‌ ఇమేజ్‌లను కూడా ప్రింట్‌ ఇవ్వొచ్చు. యూఎస్‌బీ పోర్ట్‌తో కూడా ప్రింట్‌ ఇచ్చే సదుపాయం ఉంది. ప్రిమియం వెర్షన్‌లో అదనపు సౌకర్యాల్ని పొందొచ్చు. 
http://goo.gl/OGAjN
* ఐఫోన్‌ యూజర్లు ఐట్యూన్స్‌ నుంచి ఉచితంగా పొందొచ్చు. డౌన్‌లోడ్‌, ఇతర వివరాలకు http://goo.gl/PrxX9

మీటింగ్స్‌ పెట్టాలా?
ఏదైనా ఉత్పత్తి అమ్మకాలపై బృంద సభ్యులతో అత్యవరసర సమావేశాన్ని స్మార్ట్‌ మొబైల్‌లో నిర్వహించాలంటే అందుకు GoTo Meeting ఆప్‌ ఉంది. టెక్స్ట్‌, వాయిస్‌ ఛాటింగ్‌తో సమావేశాల్ని పెట్టుకునే వీలుంది. ఒక్క డయల్‌తోనే బృంద సభ్యులంతా కాన్ఫెరెన్స్‌లోకి రావొచ్చు. మీటింగ్స్‌లో అమ్మకపు వివరాల్ని ప్రజంటేషన్స్‌ రూపంలో షేర్‌ చేసుకోవచ్చు కూడా. ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకున్నాక బృంద సభ్యులకు ఆహ్వానాలు పంపాలి. ఆండ్రాయిడ్‌ యూజర్లు నుంచి పొందండి.
* యాపిల్‌ యూజర్లు ఐట్యూన్స్‌ నుంచి పొందొచ్చు. డౌన్‌లోడ్‌ ఇతర వివరాలకు http://goo.gl/7TH87

పేమెంట్‌ తీసుకోవాలా?
అమ్మకాలను తక్షణమే బిల్లింగ్‌ చేసి కార్డ్‌ ద్వారా సొమ్ము పొందాలంటే? వెంట స్వైపింగ్‌ మెషిన్‌ తీసుకుని వెళ్లక్కర్లేదు. చేతిలో స్మార్ట్‌ ఫోన్‌తోనే కార్డ్‌ని స్వైప్‌ చేసి నగదు జమ చేసుకోవచ్చు. అందుకు Square Register ఆప్‌ని నిక్షిప్తం చేసుకుంటే సరి. ఎప్పుడైతే అప్‌ కోసం సభ్యులవుతామో అప్పుడే కంపెనీ మీకో కార్డ్‌ రీడర్‌ని పంపుతుంది. దాన్ని మొబైల్‌కి కనెన్ట్‌ చేసి కార్డ్‌లను స్వైప్‌ చేయవచ్చు. కార్డ్‌ రీడర్‌కి మొబైల్‌కి మధ్య ఆప్‌ వారధిగా పని చేస్తుంది. ఆప్‌ని నిక్షిప్తం చేశాక ఎకౌంట్‌ని ఆప్‌కి లింక్‌ చేయాలి. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి పొందొచ్చు. 
http://goo.gl/95Cx4
* ఐఫోన్‌, ఐప్యాడ్‌ యూజర్లు ఐట్యూన్స్‌ నుంచి నిక్షిప్తం చేసుకోండి. డౌన్‌లోడ్‌, ఇతర వివరాలకు http://goo.gl/MYSi4

స్కాన్‌ చేయాలా?
అనుకోకుండా అవసరమయ్యే బిజినెస్‌ డాక్యుమెంట్‌లు, బిజినెస్‌ కార్డ్‌లు, కరపత్రాల్ని స్కాన్‌ చేసి పంపాలంటే స్కానర్‌ కోసం వెతకక్కర్లేదు. స్మార్ట్‌ మొబైల్‌నే బుల్లి స్కానర్‌లా మార్చేయవచ్చు. అందుకు DocScan ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సిందే. 'ఆటో ఎడ్జ్‌ డిటెక్షన్‌, Perspective correction' ఆప్షన్స్‌తో స్కాన్‌ చేయవచ్చు. ఇలా స్కాన్‌ చేసిన వాటిని పీడీఎఫ్‌ ఫార్మెట్‌లోకి మార్చేసి ఇతరులకు షేర్‌ చేసే వీలుంది. ఫ్యాక్స్‌, ఈమెయిల్‌ చేసుకునే వీలుంది. ఇలా స్కాన్‌ చేసిన అన్ని డాక్యుమెంట్‌లను క్లౌడ్‌ స్టోరేజ్‌లో భద్రం చేసుకోవచ్చు. ముఖ్యం అనుకున్నవాటిని పాస్‌వర్డ్‌తో తాళం వేయవచ్చు. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి ఉచితంగా పొందొచ్చు. 
http://goo.gl/h8cBi
* యాపిల్‌ యూజర్లు ఐట్యూన్స్‌ నుంచి నిక్షిప్తం చేసుకోవచ్చు. http://goo.gl/aI8wo

'ఇన్‌వాయిస్‌' కోసం...
అమ్మకాలకు సంబంధించిన ఇన్‌వాయిస్‌, ఎస్టిమేట్‌, పర్చేజ్‌ ఆర్డర్‌, క్రెడిట్‌ మెమోలను స్మార్ట్‌ మొబైల్‌ నుంచి మేనేజ్‌ చేయాలంటే అందుకు Invoice2go ఆప్‌ని నిక్షిప్తం చేసుకోండి. ఫోన్‌, ట్యాబ్లెట్‌ల్లో వాడుకోవచ్చు. సుమారు 20 రకాల 'ఇన్‌వాయిస్‌ స్త్టెల్స్‌' ఉన్నాయి. అన్ని ఇన్‌వాయస్‌లను ప్రివ్యూ చూసి పీడీఎఫ్‌ ఫార్మెట్‌లో మెయిల్‌ చేయవచ్చు. డౌన్‌లోడ్‌, ఇతర వివరాలకు
http://goo.gl/U2SZB

షెడ్యూల్‌ చేయండి
మీ రోజువారీ సమావేశాలు, ఇతర అపాయిట్‌మెంట్స్‌ని సులువుగా మేనేజ్‌ చేసుకునేందుకు Business Calenderవాడొచ్చు. ఇప్పటికే వాడుతున్న 'గూగుల్‌ క్యాలెండర్‌' సర్వీసుని ఆప్‌కి అనుసంధానం చేసుకునే వీలుంది. గ్రాఫిక్స్‌, టెక్స్ట్‌ మేటర్‌తో డాక్యుమెంట్‌ని మేనేజ్‌ చేసుకోవచ్చు. రంగులతో వాటి ప్రాధాన్యత తెలుసుకునే వీలుంది. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి పొందొచ్చు. 
http://goo.gl/leM0o

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

భారతీయులం |bharatiyulam, bharatiyulam.blogspot.com
Related Posts Plugin for WordPress, Blogger...