అందానికి చందానికి అందెలు వేసి ,
చిగురాకుల లేలేతల సొగసున నింపి,
సెలయేటి గలగలలే నవ్వున దాచి,
మైనాన్నే శిల్పంగా దేవుడు చేస్తే,
ఏ రాగము అందగలదు ఏ స్వరము పాడగలదు.ముదుగుమ్మ నీవేవరమ్మ,
నేలకు అద్దిన పారానివా,
స్వర్గము తప్పిన దేవతవా,
--
చిగురాకుల లేలేతల సొగసున నింపి,
సెలయేటి గలగలలే నవ్వున దాచి,
మైనాన్నే శిల్పంగా దేవుడు చేస్తే,
ఏ రాగము అందగలదు ఏ స్వరము పాడగలదు.ముదుగుమ్మ నీవేవరమ్మ,
నేలకు అద్దిన పారానివా,
స్వర్గము తప్పిన దేవతవా,