ఈ చిత్రం చూసి నేను గర్వపడుతున్నాను !
వెర్రి వేషాలతో తిరిగే ఈ రోజుల్లో ఇలా ఓహ్ తల్లిదండ్రుల ఆవేదన తెలుసుకొని అర్ధం చేసుకునే వాళ్ళని చూసి నప్పుడు ఎంతో ఆనందం గా ఉంటుంది .
నాన్నా సైకిల్ పైనా వొద్దు నా స్నేహితులు వెక్కిరిస్తారు అంటూ అనే ఈరోజుల్లో ఇలాంటి వారు కూడా ఉన్నారు అంటే గర్వపడాల్సిందే మనం .