Is this blog?

భారతీయులం

భారతీయులం |protest of indians, we are indians
Home » November 2012
if you like or share its a crime on facebook check section 66A in telugu

లైక్  చేసినా ...షేర్ చేసుకున్నా జైలే . యువతను భయపెడుతున్న సెక్షన్ 66A. తెలుసుకోండి ఈ సోషల్ మీడియా చట్టాలు.

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

కసబ్ చేసిన మారణ హోమం ని కోర్ట్ లో దైర్యంగా వచ్చి సాక్షం చెప్పిన ఈ చిన్నారికి జోహారు.

కసబ్ చేసిన మారణ హోమం ని కోర్ట్ లో దైర్యంగా వచ్చి సాక్షం చెప్పిన ఈ చిన్నారికి జోహారు.

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

ఫేస్బుక్ లో కామెంట్ రాసినందుకు జైలు శిక్ష. ఇది రాజకీయనాయకుల వొత్తిడి తో పోలీసుల చర్య.

ఫేస్బుక్ లో కామెంట్ రాసినందుకు జైలు శిక్ష. ఇది రాజకీయనాయకుల వొత్తిడి తో పోలీసుల చర్య.

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

కసబ్ కి ఉరి..! మరణశిక్ష ఖరారు చేసింది.

కసబ్ కి ఉరి..!

ముంబై ముట్టడిలో సజీవంగా పట్టుబడ్డ పాకిస్థాన్ ఉగ్రవాది మహ్మద్ అజ్మల్ కసబ్‌కు సుప్రీంకోర్టు మరణశిక్ష ఖరారు చేసింది.2008 నవంబర్ 26న ముంబై దాడుల ఘటన కేసులో ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కు ఉరిశిక్షే సరైనదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్
రీం కోర్టు బుధవారం వ్యాఖ్యానించింది.

దాడులలో 166 మంది మృతి చెందగా, అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లింది.విచారణ సమయంలో కసబ్ తనకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదంటూ ఆరోపించారు. తనకు బిర్యానీ కావాలని ఒకసారి, బాలీవుడ్‌లో నటించాలని ఉందంటూ మరోసారి, తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదంటూ కేసును తప్పుదోవపట్టించడానికి యత్నించాడు.కసబ్ కేసు విషయంలో 11వేల పేజీలతో దర్యాఫ్తు సంస్థ ఛార్జీషీట్ దాఖలు చేసింది. 13 నెలల పాటు దర్యాఫ్తు సంస్థ ఈ కేసును విచారించింది. 3192 సాక్ష్యాధారాలను పరిశీలించింది.ముఖ్యంగా 26/11 బాధిత కుటుంబాలు సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశాయి. వెంటనే శిక్ష అమలు చేయాలని కోరుతున్నాయి. - m&k 


"Yes, Kasab has been hanged this (Wednesday) morning at 7.30 a.m. in Yerawada Central Jail," Special Public Prosecutor Ujjwal Nikam, who led the 26/11 terror attacks case, told IANS.

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

అందరికి దీపావళి శుభాకాంక్షలు !

అందరికి దీపావళి శుభాకాంక్షలు !


--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

మెరుపులా మెరిసావు..వలపులా కలిసావు కన్ను తెరిచి చూసేలొగా నిన్నలలో నిలిచావు.

మెరుపులా మెరిసావు..వలపులా కలిసావు
కన్ను తెరిచి చూసేలొగా
నిన్నలలో నిలిచావు.
వేకువంటి చీకటి మీద చందమామ జారింది
నీవు లేని వేదనలొనే నిశిరాతిరి నిట్టూర్చింది
తెల్లారని రాతిరిలా..వెకువలో వెన్నెలలా
జ్ణపకాల వెళ్ళువలోనే..కరిగి చెరిగి పొతున్నాను.

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

deepavali shubhakankshalu దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి మీ జీవితంలో మరిన్ని వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ…@ భారతీయులం

దీపావళి శుభాకాంక్షలు
ఈ దీపావళి మీ జీవితంలో మరిన్ని వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ…@  భారతీయులం

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

ఫేస్బుక్ లో ఎంత మంది ఫ్లర్టింగ్ చేస్తున్నారు తెలుసా మీకు ? కొన్ని నిజాలు మీకోసం. మీకు తెలుసా ?

ఫేస్బుక్ లో ఎంత మంది ఫ్లర్టింగ్ చేస్తున్నారు తెలుసా మీకు ? కొన్ని నిజాలు మీకోసం. మీకు తెలుసా ?

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

ఫేజ్ బుక్ లో మోసపోతున్న అమ్మాయిలు.. ఫేజ్ బుక్ లో దాదాపు అన్ని ప్రొఫైల్స్ ఫేక్ ఎక్కువగా ఉంటున్నాయి.

ఫేజ్ బుక్ లో మోసపోతున్న అమ్మాయిలు.. ఫేజ్ బుక్ లో దాదాపు అన్ని ప్రొఫైల్స్ ఫేక్ ఎక్కువగా ఉంటున్నాయి.. తాము మంచి ఫొజిషన్ లో ఉన్నామంటూ అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నారు ఎవరివో అందమైన అబ్బాయీల ఫొటోలతో మంచి ఫ్రొఫిషినల్ అంటూ ప్రొఫిషినల్ అంటూ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తారు..మొదట మంచిగా డీసెంట్ గా మాట్లాడి ..ఆ అమ్మాయి ఫొటో , ఫోన్ నెంబర్ తీసుకున్న తరువాత తన శాడిజాన్ని బైట పెడతాడు నిజాలన్నీ తెల్సుకునే లోపు ఆమ్మాయి.. అప్పటికే తన ఇంటి వివరాలు తన పేరు ఫోన్ నెంబరు... ఫోటొ ఇస్తుంది. ఇంకేముంది ఆ మ్మాయి ఫొటో మార్ఫిగ్ చేసి నెట్ లో పెడతానని బెదిరింపు అందమైన అబ్బా ఫొటో చూడగానే ఎక్కూవగా అమ్మాయిలు వాళ్ళ ఫ్రొపైల్ ను తన ప్రెండ్స్ లిష్ట్ల్ లో ఏడ్ చేసుకుంటారు.... ఇలా మోసపోయిన అమ్మాయి నన్ను పర్స్లనల్ గా కల్సినప్పుడు.. తెల్సుకున్న నిజాలను మీముందంచే ప్రయత్నమే ఇది.... వాడిది ఓ డిటిపి సెంటర్... ఆ కవితల క్రింద సెల్ నెంబర్ ఇచ్చి ఆమ్మాయిలు చేసే నెంబర్లను తన ఫెండ్స్ అందరికి ఇచ్చి ..ఒక్కో అమ్మాయికి ఒక్కో ఫ్రెండ్ మాట్లాడే వాడు... అలా.. ఆ నెంబరుకు రోజు ఎనిమిది మంది అమ్మాయిలు తన ఫ్రెండ్స్ తో మొదట సరదాగా మాట్లాడి తరువాత ఫోన్ నెంబరు తీసుకున్న తరువాత కొన్నాళ్ళూ బాగా మాట్లాడి తరువాత వేదింపులు..ఇప్ప్టటికే పోలీసులు వాడిని ... వాడి ఎనిమిది మంది ఫ్రెండ్స్ ను అరెష్ట్ చేసారు.. ఇదేకాదు.. కోందరు పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్లు.. కూడా ఇలా అమ్మాయిల తో పరిచయాలు పెంచుకొని మొదట డీసెంట్ గా మాట్లాడి..ఉద్యోగం ఇప్పిస్తాను అని ఆపెద్దమనిషి కూతురు వయసున్నా అమ్మాయిని వేదిస్తుంటే.. సైబర్ క్రైం పోలీసుకు ...సదరు పెద్ద మనిషి కంప్యూటర్ క్రాక్ చేస్తే .. అన్నీ బూతు వీడియోలు ..మార్పింగ్ చేసిన అమ్మాయిల ఫోటోలు దొరికాయి..తెల్సిన వాళ్ళకు ఫోన్ నెంబర్ , ఫొటోలు ఇస్తేనే వేదిస్తున్న రోజులు .. .. ఎవ్వరో తెలీసు.. ప్రొఫైల్ .,.అందమైన అబ్బాయి ఫొటోలు చూసు స్నేహం చేస్తే .చివరికి అమ్మాయి లను మానసికంగా ఎలా వేదిస్తున్నారు అన్నదే ఈ రియల్ కదనం Be Care Full Girls.

Watch This Video:
--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

avvu potta ninda plastic...ప్రాణాలు తీస్తున్న ప్లాస్టిక్ భూతం !

ప్రాణాలు తీస్తున్న ప్లాస్టిక్ భూతం !

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

భారతీయులం |bharatiyulam, bharatiyulam.blogspot.com
Related Posts Plugin for WordPress, Blogger...