మంచి మాట తెలుసుకుందాం ! manchi maata telusukundam..!
ఏడ్చే మగాడిని నవ్వే ఆడదాన్ని నమ్మరాదు
స్వతహాగా ఏడుపు అనేది మగవాని స్వభావమునకు విరుద్ధము. అలాగే నవ్వు అనేది సామాన్య స్ర్తీ స్వభావమునకు విరుద్ధం. అందువలన, మగవాడు ఏడుస్తూ మాట్లాడినా లేక ఆడది నవ్వుతూ మాట్లాడినా అది సంశరుుంచవలసిన విషయమే అని ఈ సామెత చెబుతుంది.
--