వినయంలేని విద్య,
సుగుణం లేని రూపం,
సుదుపయోగం కాని ధనం,
శౌర్యంలేని ఆయుధం,
ఆకలి లేని భోజనం,
పరోపకారం చేయని జీవితం వ్యర్ధమైనవి.- స్వామీ వివేకానంద
నేను మెచ్చినవి నాకు నచ్చినవి...బలే చిత్రాలు విచిత్రాలు. చూసారా. అన్ని ఆ రచయితలవే ఎటు వంటి హక్కులు నేను,ఈ బ్లాగ్ వి కాదు. అందరితో పంచుకోవడం కోసం ఈ నా చిన్న ప్రయత్నం.m&k