నిత్యం రద్దీగా ఉండే రోడ్ అది అందరికి తెలుసు...కానీ చాలా మంది మద్యలోకి వస్తుంటారు ఎందుకో తెలియదు ?
అదేంటి అంటే ఒక చెయ్యి చూయిస్తారు మరియు మెల్లెగా వెళ్ళచ్చు కదా అంటూ సలహాలు.
వేగంగా వచ్చే బండి మద్యలోకి వెళ్లి చెయ్యి చూయిస్తే వెంటనే ఆగగాలదా ? 
సిగ్నల్ దాక నడవలేక బద్ధకం తో మార్గ మద్యలో వచ్చే వీళ్ళని పొరబాటున గుద్దితే ? లేదా బ్రేక్ ఫెయిల్ అయ్యి వాళ్ళకి తగిలితే ?
మద్యలో వచ్చిన వాళ్లదా తప్పు లేక రోడ్ పైన బండి నడిపిన వాడిదా ?
ఎక్కడో కొందరు ఆలోచన తో వేగంగా వచ్చే వాహనాన్ని వెళ్ళమని దారి ఇస్తారు ఆ తరువాత వాళ్ళు వెళ్తారు.
పశువుల అన్నా నయం ! కొన్ని వాహనం వస్తుంది అనగానే వెనక్కి తగ్గుతాయి తరువాత వెళ్తాయి సెరవేగంగా.
ఎంతో గొప్ప గొప్ప చదువులను మరియు ఆలోచించగలిగే మనిషి మాత్రం....వాహనం మద్యలోకే వస్తున్నారు.
చదువుకున్న వాడికన్నా చాకలోడు నయం అన్నట్టు ఉంది మరీ.! కనీసం బయం తో అలోచించి సిగ్నల్ దాకా నడిచి వెళ్లి రోడ్ దాటుతాడు .
ఎందుకు ఈ చదువులు ? ఎందుకు ఈ చట్టాలు ? మనం ఆచరించనప్పుడు ?

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam
URL: HTML link code: BB (forum) link code:
ధన్యవాదనములు | ®“భారతీయులం”®