మొత్తానికి అనుకున్నదే జరగబోతుంది....ఆ మానవ మృగాలకు..కెమికల్ క్యాస్త్రేషణ్ చేయాలి అని కాయం అవ్వబోతుంది.

కెమికల్ క్యాస్త్రేషణ్...ఇది అమలు లోకి వస్తే మన దేశం లో మృగాలకు సరైన గుణపాటం జరుగుతుంది.

కెమికల్ క్యాస్త్రేషణ్ వల్ల కొన్ని లాబాలు మరి కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.

ఈ కెమికల్ వల్ల వాళ్ళ శరీరం లో కొన్ని కణాలు చనిపోతాయి ....సెక్స్ కణాలు లాంటివి.

మరియు ప్రాణాలు హరించే లాగా కూడా జరగవచ్చు ఒక్కొకసారి..యముకల డెన్సిటీ తగ్గి మరియు బరువు పెరిగి కొవ్వు ఎక్కువవుతుంది దానివల్ల వాళ్ళకి చాలా రొగాలకి గురి అయ్యేలా చేస్తుంది కుడా..! మెల్లగా చంపడం అంటే ఇదేనేమో.

అసలు కెమికల్ క్యాస్త్రేషణ్ అంటే ఏంటి తెలుసుకోవడానికి ఇక్కడ చూడండి. http://goo.gl/8gJ2a


--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam
URL: HTML link code: BB (forum) link code:
ధన్యవాదనములు | ®“భారతీయులం”®