ఐదు గ్రహాలను చూసే అరుదైన అవకాసం అందరికి ఈ డిసెంబర్ నెల లో.
మార్స్ అండ్ జుపిటర్ సాయంత్రం వేళలో కనిపిస్తాయి మరియు వీనస్, సాటర్న్ అండ్ మెర్క్యూరీ వేగుజామున కనిపిస్తాయి ఆకాశం లో.
మొత్తానికి మనము మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జుపిటర్ అండ్ సాటర్న్ లను చూడవచ్చు.
గేమిండ్ మిటోర్ షవర్ ని డిసెంబర్ 12,13,14 వ తేదీల్లో చూడచ్చు మరియు సంపూర్ణ చంద్రుడిని (ఫుల్ లాంగ్ నైట్ మూన్) ని డిసెంబర్ 27 న చూడచ్చు.
December 2012 presents a great big plateful of planetary delights, with all five visible planets shining in the night sky this month.

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam
URL: HTML link code: BB (forum) link code:
ధన్యవాదనములు | ®“భారతీయులం”®