ప్రపంచంలో పనికి రాని వాడంటూ ఎవరూ ఉండరు. అలాగని అందరూ తెలివైన వాళ్లే ఉండరు. తెలివికి, తెలివి తక్కువ తనానికి మధ్యనే జీవితం. చేయడానికి, చేయలేకపోవడానికి మధ్యలోనే మనం. మనం చేయగలిగినది ఎవరైనా చేయలేకపొతే మనం వాళ్ల కన్నా గొప్ప వాళ్ళం అనుకోవడం సర్వ సాధారణమైపోయింది. అయితే వికలాంగులను అర్థం చేసుకోడానికి ఐరిస్‌ అనే ఆవిడ ఏమంటారంటే ''కూర్చున్న చోటి నుండి లేవలేకపోవడం శారీరక సమస్య ఐతే, అలా లేవలేక పోవడానికి సరైన సహకారాన్ని అందించకపోవడమే అసలైన వైకల్యం'' అంటారు. అందుకే సమాజంలో ఎవరు ఏ పని చేసినా, చేయలేకపోయినా దాని వెనుక సమాజం పాత్ర ఎంతైనా వుంటుంది. వికలాంగుల దినోత్సవం (డిసెంబర్‌ 3) సందర్భంగా మనం వారికి ఎంతవరకు సహాయపడుతున్నాం...

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam
URL: HTML link code: BB (forum) link code:
ధన్యవాదనములు | ®“భారతీయులం”®