ఆ ఊరు లో మొబైల్ లో మాట్లాడినా లేదా ఎవరికైనా కాల్ చేసినా జరిమానా బారి మొత్తం లో కట్టాలి తెలుసా మీకు.
ఈ చట్టం కేవలం వివాహిత మరియు అవివాహిత ఆడవారికి మాత్రమే. సుందర్ బరి పంచాయత్, కిషన్గంజ్ డిస్ట్రిక్ట్.
జరిమానా 10,000 అవివాహిత మహిళకు మరియు 2,000 వివాహిత మహిళకు.
మొత్తం ఊరి జనాబాలో 90% మంది పంచాయతి పెట్టిన సమావేశానికి హాజరు అయ్యారు...అక్కడి సర్పంచ్ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం కూడా వెల్లడించారు. "ఆరుగురు అమ్మాయిలు లేచిపోయారు ఇంటి నుండి గడిచిన నలుగు ఐదు నెలల వవది లో...అందువల్ల ఇలాంటి నిర్ణయం తీసుకున్నాము అని చెప్పారు.

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam
URL: HTML link code: BB (forum) link code:
ధన్యవాదనములు | ®“భారతీయులం”®