అడుక్కునే పిల్లలపై జాలిఉంటే డబ్బులివ్వకండి, మీరిచ్చే రూపాయి కోసం 48హాస్టల్స్ ఉన్నా చేర్చనంటున్నారు !
అడుక్కోవటం ఒక బిజినెస్ అదో పెద్ద ముఠా, అందరు దొంగలే. చిన్నపిల్లలను వాడుకుంటూ వాళ్ళు లబ్దిపొందుతారు ... వారు పెద్దగయ్యాక ఏదో ఒక వుభి లో పడేస్తారు.
అందుకే రోడ్ పైన వెళ్ళే టప్పుడు ...పాపం అంటూ డబ్బులు ఇవ్వకండి.