ఎవరికైనా చెబితే చంపేస్తా..అని బెదిరించి బాలికను(12) మూడుసార్లు అత్యాచారం చేసాడు ఓహ్ కీచకుడు(28).
(18)ఏళ్ల యువతిపై ఆమె స్నేహితుడు అత్యాచారం చేసి అనంతరం హతమార్చబోయాడు...
ఆ మనవ మృగాలకు కటిన శిక్ష పడేలా చూదాం.
మన చట్టాల పనితీరుని మార్చుదాం...కటినంగా శిక్షించేలా చేయాలి.
ఆమె మృత్యు పోరాటం..! డిల్లి లో జరిగినది.
ఆమె మీద జరిగిన గోరమైన అత్యాచారం పై ...రగులుతున్న యువ శక్తి మరియు సమాజం, తను మాత్రం చావుబతుకుల మద్య కొట్టుమిట్టాడుతోంది.
ఈ నేరం కి చేసిన నిందుతులకి ఉరి శిక్ష విదించడమే సమము అని మీరు కుడా బావిస్తున్నారా !
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటి కి సూచనలను ఈమెయిల్ లేదా ఫ్యాక్ష్ పంపించవచ్చు.
Email: justice.verma@nic.in & Fax No: 011-23092675
మహిళా సమస్యలు, వేదింపుల పై ఎవ్వరైనా ఏ సమయంలోనైనా సుదీర్ యాదవ్ వ్యక్తిగత సెల్ నెంబర్ కు - 9818099012 ఫోన్ చేసి సహాయం కోరవచ్చని ప్రకటించారు.
మహిళలకు సహాయంగా 181 హెల్ప్ లైన్ నెంబర్ ను ఏర్పాటు చేసారు.
మన వంతు సాయం తో న్యాయం జరిగేలా చూదాం.