అందరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా !
కాని మన పాలకులకు అది అర్ధం కావడం లేదు అనుకుంటా ?
ఎవరికీ వారు తమ నోటి కి పని చెప్తున్నారు.... సిగ్గుపడేలా !
దయచేసి నాయకుల్లారా ఎలా జనాలు మిమల్ని చాలా తక్కువగా నమ్ముతారు..ఆ కొంచం నమ్మకాన్ని కూడా మీ మాటలతో పోయే లా చేసుకోకండి.
ఇది మేము మా లోని కోపాన్ని వ్యక్తపరుస్తున్నాము...ఆ మానవ మ్రుగాలపైన...ఎందుకంటే మీ నాయకత్వం ఎక్కడ వాడికి శిక్ష పడకుండా వదిలేస్తుందో అన్న బయం.
మన రాజదాని లోనే ఒక స్త్రీ కి ఇంత గోరం జరిగితే ఇంక వేరే చోట ఎలా ?
మనము ఢిల్లీ లో జరిగే వాటిగురించి తెలుసుకోవచ్చు ఇక్కడ.
Please don't let the struggle go vain...Let the government know why we are here.