ఒక కొత్త యాప్స్ ఒకటి ఆడవాళ్ళ కోసం చేసారు...
ఆ యాప్స్ పేరు ఫైట్ బ్యాక్ ..ఈ యాప్స్ మనము ఎంచుకున్న ముక్యమైన వాళ్ళందరికీ బటన్ క్లిక్ తో మనము ఉన్న స్థలము వివరాలు జి పి ఎస్ ద్వారా తెలుసుకొని ఎంచుకున్న వాళ్ళకి ఎస్ ఎమ్ ఎస్ పంపుతుంది అంట అత్యవసర సమయం లో.
ఈ యాప్స్ ప్రస్తుతం ఢిల్లీ లో ఉచితముగా పొందవచ్చు మరియు మిగతా వారు 100రూపాయిలు 12నెలలకి సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది.
ఇది అన్నీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని చెప్పారు.

India's first Mobile Application for Women Safety.
FightBack, the women's safety application, sends SOS alerts from your phone. FightBack uses GPS, SMS, location maps, GPRS ,email and your Facebook account to inform your loved ones in case you are in danger. Join us and help make our streets safer for women. 

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam
URL: HTML link code: BB (forum) link code:
ధన్యవాదనములు | ®“భారతీయులం”®