ఫేజ్ బుక్ లో మోసపోతున్న అమ్మాయిలు.. ఫేజ్ బుక్ లో దాదాపు అన్ని ప్రొఫైల్స్ ఫేక్ ఎక్కువగా ఉంటున్నాయి.. తాము మంచి ఫొజిషన్ లో ఉన్నామంటూ అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నారు ఎవరివో అందమైన అబ్బాయీల ఫొటోలతో మంచి ఫ్రొఫిషినల్ అంటూ ప్రొఫిషినల్ అంటూ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తారు..మొదట మంచిగా డీసెంట్ గా మాట్లాడి ..ఆ అమ్మాయి ఫొటో , ఫోన్ నెంబర్ తీసుకున్న తరువాత తన శాడిజాన్ని బైట పెడతాడు నిజాలన్నీ తెల్సుకునే లోపు ఆమ్మాయి.. అప్పటికే తన ఇంటి వివరాలు తన పేరు ఫోన్ నెంబరు... ఫోటొ ఇస్తుంది. ఇంకేముంది ఆ మ్మాయి ఫొటో మార్ఫిగ్ చేసి నెట్ లో పెడతానని బెదిరింపు అందమైన అబ్బా ఫొటో చూడగానే ఎక్కూవగా అమ్మాయిలు వాళ్ళ ఫ్రొపైల్ ను తన ప్రెండ్స్ లిష్ట్ల్ లో ఏడ్ చేసుకుంటారు.... ఇలా మోసపోయిన అమ్మాయి నన్ను పర్స్లనల్ గా కల్సినప్పుడు.. తెల్సుకున్న నిజాలను మీముందంచే ప్రయత్నమే ఇది.... వాడిది ఓ డిటిపి సెంటర్... ఆ కవితల క్రింద సెల్ నెంబర్ ఇచ్చి ఆమ్మాయిలు చేసే నెంబర్లను తన ఫెండ్స్ అందరికి ఇచ్చి ..ఒక్కో అమ్మాయికి ఒక్కో ఫ్రెండ్ మాట్లాడే వాడు... అలా.. ఆ నెంబరుకు రోజు ఎనిమిది మంది అమ్మాయిలు తన ఫ్రెండ్స్ తో మొదట సరదాగా మాట్లాడి తరువాత ఫోన్ నెంబరు తీసుకున్న తరువాత కొన్నాళ్ళూ బాగా మాట్లాడి తరువాత వేదింపులు..ఇప్ప్టటికే పోలీసులు వాడిని ... వాడి ఎనిమిది మంది ఫ్రెండ్స్ ను అరెష్ట్ చేసారు.. ఇదేకాదు.. కోందరు పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్లు.. కూడా ఇలా అమ్మాయిల తో పరిచయాలు పెంచుకొని మొదట డీసెంట్ గా మాట్లాడి..ఉద్యోగం ఇప్పిస్తాను అని ఆపెద్దమనిషి కూతురు వయసున్నా అమ్మాయిని వేదిస్తుంటే.. సైబర్ క్రైం పోలీసుకు ...సదరు పెద్ద మనిషి కంప్యూటర్ క్రాక్ చేస్తే .. అన్నీ బూతు వీడియోలు ..మార్పింగ్ చేసిన అమ్మాయిల ఫోటోలు దొరికాయి..తెల్సిన వాళ్ళకు ఫోన్ నెంబర్ , ఫొటోలు ఇస్తేనే వేదిస్తున్న రోజులు .. .. ఎవ్వరో తెలీసు.. ప్రొఫైల్ .,.అందమైన అబ్బాయి ఫొటోలు చూసు స్నేహం చేస్తే .చివరికి అమ్మాయి లను మానసికంగా ఎలా వేదిస్తున్నారు అన్నదే ఈ రియల్ కదనం Be Care Full Girls.

Watch This Video:
--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam
URL: HTML link code: BB (forum) link code:
ధన్యవాదనములు | ®“భారతీయులం”®