APECET 2013 Online Application |
AP ECET 2013 Online Application, APECET 2013 Online Application, AP ECET 2013 Notification, APECET 2013 Notification, ECET Online Application, AP ECET Online Application, AP ECET Online Application 2013, APECET Online Application 2013, AP ECET Notification 2013, APECET Notification 2013
JNTU Kakinada Vice Chancellor Dr||. Tulasi Ram Said that, the arrangements were completed for conducting of 2013 ECET (Engineering Common Entrance Test) and he was issued ECET 2013 Schedule on 02nd February, 2013 in a Press Conference. We are here providing the Details of the Important Dates of ECET 2013 Notification and Detailed Summery of the Notification.
You can Apply for the ECET 2013 through online from our website from here from 11th February, 2013
ECET 2013 - This Year candidates will apply only through Online Mode. No Offline Facility.
Important Dates ECET 2013 :
ECET 2013 Notification Issued - 9th February, 2013
ECET 2013 Online Application Starts - 11th February, 2013
ECET 2013 Online Application Last Date - 01st April, 2013
With Rs.500/- Late Fee Last Date - 15th April, 2013
With Rs.1,000/- Late Fee Last Date - 25th April, 2013
With Rs. 5,000/- Late Fee Last Date - 30th April, 2013
ECET 2013 Hall Tickets Download Starts - 01st May, 2013
ECET 2013 Examination - 20th May, 2013, 10:00 AM
Note : Not Allowed the Candidates in to the Examination Hall if they latest just One Minute also.
Official Websites for ECET 2013 :- http://www.apecet.org OR http://www.jntuk.edu.in
Phone Nos for Contact :
0884-2340535
0884-2340545
2013 ఈసెట్ (ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) పరీక్షకు జేఎన్‌టీయూకే సన్నాహాలు చేసినట్లు ఈసెట్ ఛైర్మన్, జేఎన్‌టీయూకే ఉపకులపతి డాక్టర్ తులసీరామ్ దాస్ తెలిపారు. ఫిబ్రవరి 2న జేఎన్‌టీయూకేలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఈసెట్ షెడ్యూల్‌ను వెల్లడించారు. ఆయన చెప్పిన ప్రకారం.... ఈ సంవత్సరం అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 9న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఫిబ్రవరి 11 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అవుతుంది. దరఖాస్తుల స్వీకరణకు ఏప్రిల్ 1 చివరి తేదీ. రూ. 500 అపరాధ రుసుంతో ఏప్రిల్ 15 వరకు, రూ. 1000 అపరాధ రుసుంతో ఏప్రిల్ 25 వరకు, రూ. 5000 అపరాధ రుసుంతో ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు మే 1న వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 20న ఉదయం 10 గంటలకు ఈసెట్ ప్రారంభం అవుతుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. ఇతర వివరాలకు www.apecet.org లేదా www.jntuk.edu.in వెబ్‌సైట్‌లు చూడవచ్చు. 0884 2340535, 0884 2340545 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు.
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!