Is this blog?

భారతీయులం

భారతీయులం |protest of indians, we are indians
Home »
sahayam palukubadula kosam kaadu chesedi...idhi oka manchi udaharana

మంచి చేద్దాం అనే ఆలోచన ఉంటె చాలు ... 
పేరు పలుకుబడి కన్నా ముక్యం ఎదుటి మనిషికి సహాయం చేసే గుణం . 
మంచి చేద్దాం అని అందరూ అనుకుంటారు కానీ ఆ మంచిని స్వార్ధం తో మోసం చేయకండి .. మంచి కి ఉన్నా కొంత నమ్మకాన్ని కూడా చెడగొట్టకండి .. ఇదే నా విన్నపం 
మంచి చేయాలనే ఆలోచన మంచిదే కానీ దానికోసం మోసం చేసి నలుగురికి మంచి చేయమని ఎవ్వరు చెప్పలేదు ... మీ అందరికి ఒక మంచి ఉదాహరణ ఈ కింది ఆర్టికల్ 

Every child is taught about 'the left hand shouldn't know what the right hand is doing.' Sticking to the saying are a bunch of groups from the city who don't have the time to either pose with the charity work they are doing with photos to post on FB or twitter, or to think about getting media mileage. They are just focussed on sending vehicles loaded with rice, water, biscuit packets, blankets and clothes they have collected to the designated areas in Visakhapatnam, as early as possible.

On being asked what's motivating them to extend a helping hand, Sandeep Ramineni was surprised. "I wasn't expecting media to call and enquire about this work. My idea is not to publicise what I am doing, instead I want to help the people of the city where I have worked and enjoyed my stay. I am not accepting money because right now that isn't as important as food, water, clothing and some basic medicines. After the disaster I found myself discussing the calamity with friends over dinner almost everyday, but hadn't been doing anything. All I did was call my friends and asked them to come forward with what they have to offer, someone posted the same on FB and from then the response has been overwhelming. Now if you excuse me, I have to send off the truck with blankets and water. Any help except money is welcome," says Sandeep, a civil contractor who had worked in the port area and cannot ignore its plight now.

Read more in image below...

Article reference From TheHindu - MetroPlus


--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Dussehra Maha Navami Shubhakankshalu

విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక 

పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు

 సందర్భమున రావణ వధజమ్మి ఆకుల పూజా చేయటం రివాజు

జగన్మాత అయిన దుర్గా దేవిమహిషాసురుడనే రాక్షసుని తో 9 రాత్రులు యుద్ధము చేసి

అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10 రోజు ప్రజలంతా సంతోషముతో 

పండగ జరుపుకున్నారుఅదే విజయదశమి.

మీ 
భారతీయులం

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Bhathukamma Panduga Hyderabad lo

బతుకమ్మలతో నగరానికి కొత్త శోభ
బతుకమ్మ సంబురాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణ ఆడపడచులంతా బతుకమ్మలతో సాగర తీరం వైపు అడుగులేస్తున్నారు. బతుకమ్మ పాటలతో నగరమంతా సందడిగా మారింది. ఉయ్యాల, కొలాటం పాటలతో నృత్యాలు చేస్తూ, డప్పు వాయిద్యాలతో ట్యాంక్‌బండ్ మార్మోగుతోంది. విద్యుత్ కాంతులతో సాగర తీరం మిరుమిట్లు గొలిపేలా ప్రకాశిస్తుంది. 
బతుకమ్మశుభాకాంక్షలు...
మీ 
భారతీయులం

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Vinayaka Chavithi Subhakankshalu వినాయక చవితి శుభాకాంక్షలు.

భారతీయులందరికి శ్రీ గణనాధుడు సకల శుభాలనూ కలుగచేయాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు.
మీ 
భారతీయులం 

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Guide to Telangana HouseHold Survey 2014

Intensive Household Survey - Telangana Household Survey - Samagra Kutumba Survey 2014

( ఇంటింటి సర్వే - సమగ్ర కుటుంబ సర్వే)

20 things you need to know about Telangana Household Survey on Aug 19 2014. | Guide to Telangana HouseHold Survey


--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Samagra Kutumba Survey 2014

Intensive Household Survey - Telangana Household Survey - Samagra Kutumba Survey 2014

( ఇంటింటి సర్వే - సమగ్ర కుటుంబ సర్వే)

20 things you need to know about Telangana Household Survey on Aug 19 2014.


--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Intensive Household Survey - Telangana household Survey - samagra kutumba survey 2014

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Podupu kadha-illanta velugu

పొడుపు కధ: ఇల్లంతా వెలుగు.... 
-- 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

guruvulu margadarshakulu kavali

guruvulu margadarshakulu kavali...

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Daanam chesevaaru vaayidaalu veyakudadu..

Daanam chesevaaru vaayidaalu veyakudadu..

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Navvu kondi saradaaga..

Navvu kondi saradaaga..

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Andarilo kondaru goppavaaru....kani

Andarilo kondaru goppavaaru....kani

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Adiginaa ivvakapovadam lobhitvam

Adiginaa ivvakapovadam lobhitvam..

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Neevu ela sampadinchaavu annadi kaadu...

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Okariki Neevu Sahaayam Cheyalanukunte



--
-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Happy Sankranthi Wishes in Telugu - Bharatiyulam

నమస్కారం... (from Bharatiyulam)
పెద్దలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు... మీకు, మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.
ఇట్లు 
మీ 
"భారతీయులం"

Good Morning...
Happy Sankranthi Wishes to one and all.
Regards

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

పెద్దలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, సకల జనులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు భాష వేరైనా భావం ఒక్కటే ఈ కొత్త సంవత్సరం మనకు ఎన్నో సంతోషాలని తీసుకురావాలని కోరుకుంటూ ఇట్లు మీ భారతీయులం

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Opinion on New State of Telangana to GoM

Send your opinions to Constitution of a Group of Ministers (GoM) for the bifurcation of the State of Andhra Pradesh and formation of a new State of Telangana.i

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Needs public opinion on new State of Telangana to Constitution of a Group of Ministers (GoM)

Goverment of India
Ministry of Home Affairs
Last Date of opinions is on Nov 5, 2013.
send your opinion to 
feebacktogom-mha@nic.in
---------------------------------------

Constitution of a Group of Ministers (GoM) for the bifurcation of the State of Andhra Pradesh and formation of a new State of Telangana.

 
  •  
The Composition of the GoM, as approved by the Prime Minister, will be as Under:
  Shri Sushilkumar Shinde,
  Minister of Home Affairs
 Shri A. K. Antony,
  Minister of Defence
 Shri P. Chidambaram,
  Minister of Finance
 Shri Ghulam Nabi Azad,
  Minister of Health and family welfare
 Shri M. Veerappa Moily,
  Minister of Petroleum and Natural Gas
 Shri Jairam Ramesh,
  Minister of Rural Development
 
  •  
Preamble
  Group of Ministers (GoM) constituted to addresss all the issues that need resolution at the Central and State Government levels in the matter.
 
  •  
The terms of reference of the GoM will be as below :
 (i) Determine the boundaries of the new State of Telangana and the residuary State of Andhra Pradesh with reference to the electoral constituencies, judicial and statutory bodies, and other administrative units;
 (ii) look into the legal and administrative measures required to ensure that both the State Governments can function efficiently from Hyderabad as the common capital for 10 years;
 (iii) take into account the legal, financial and administrative measures that may be required for transition to a new capital of the residuary State of Andhra Pradesh;
 (iv) look into the special needs of the backward regions and districts of both the States and recommend measures;
 (v) look into the issues relating to law and order, safety and security of all residents and to ensure peace and harmony in all regions and districts consequent to the formation of the State of Telangana and the residuary State of Andhra Pradesh, and the long term internal security implications arising out of the creation of the two States and making suitable recommendations;
 (vi) look into the sharing of the river water, irrigation resources and other natural resources (especially coal, water, oil and gas) between the two States and also inter-se with other States, including the declaration of Polavaram Irrigation Project as a National Project;
 (vii) look into the issues related to power generation, transmission and distribution between the two States;
 (viii) look into the issues arising on account of distribution of assets, public finance, public corporations and liabilities thereof between the two States;
 (ix) look into the issues relating to the distribution of the employees in the subordinate as well as All India Services between the two States;
 (x) look into the issues arising out of the Presidential Order issued under Article 371D of the Constitution Consequent to the bifurcation; and
 (xi) examine any other matter that may arise on account of the bifurcation of the State of Andhra Pradesh and make suitable recommendations.
 
  •  
Your Feedback should be related to the terms of reference, kindly send E-Mail:
Email : feedbacktogom-mha[at]nic[dot]in or feebacktogom-mha@nic.in

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Dussehra roju em chestharo telusa ?

ఈ దసరా రోజుల్లో మన తెలుగు వారు ఏమిచేస్తారో ఒక్కసారి చూద్దామా ...?

దసరా ఒక ముఖ్యమైన హిందువుల పండుగ. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. 

కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు.

ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. 

బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. పదవరోజు పార్వేట ఉంటుంది. 

ఈ రోజు ప్రజలు ఒక ప్రదేశంలో కూడి వేడుక జరుపుకుంటారు. జమ్మి చెట్టు ఉన్న ప్రదేశంలో పార్వేట చేయడం ఆనవాయితీ.

ఈ రోజులలో వివిధ దేవుళ్ళ వేషధారణ చేసి ఇంటింటికి తిరిగి గృహస్తులు ఇచ్చినది పుచ్చుకోవడం కొందరు వృత్తిగా ఆచరిస్తారు. వీటికి దసరా వేషాలు లేదా పగటి వేషాలు అంటారు.

ప్రాధమిక పాఠశాల ఉపాద్యాయులు విద్యార్ధులను వెంట పెట్టుకొని విద్యార్ధుల అందరి ఇళ్ళకు వెళ్ళి మామూలు పుచ్చుకోవడం మామూలే.

ఈ సమయంలో వెదురు కర్రతో చేసి రంగు కాగితాలతో అలంకరించిన బాణాలు విద్యార్ధులు పట్టుకుని అయ్యవారి వెంట వస్తారు. 

విద్యార్ధులు "ఏదయా మీ దయా మామీద లేదు, ఇంత సేపుంచుటా ఇది మీకు తగునా .. అయ్యవారికి చాలు అయుదు వరహాలు, పిల్ల వాళ్ళకు చాలు పప్పు బెల్లాలు" అంటూ రాగయుక్తంగా పాడుకుంటూ అయ్యవారి వెంట వస్తారు.

గృహస్తులు అయ్యవారికి ధనరూపంలోనూ, పిల్ల వాళ్ళకు పప్పు బెల్లం రూపంలోనూ కానుకలు ఇస్తారు. సంవత్సర కాలంలో సేవలందిచిన వారు గృహస్తును మామూళ్ళు అడగటం వారు కొంత ఇచ్చుకోవడమూ అలవాటే. దీనిని దసరా మామూలు అంటారు. 

కొత్తగా వివాహం జరిగిన ఆడపడచుని భర్తతో సహా ఇంటికి ఆహ్వానించి అల్లుడికీ కూతురికీ నూతనవస్త్రాలు కానుకలు ఇచ్చి సత్కరించడం కూడా అలవాటే.

దసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. 

విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు.

ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం రివాజు. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసుని తో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు, అదే విజయదశమి.

దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశములో హెచ్చుగా ఉంటుంది.

శుభోదయం మిత్రమా !! - Karthik
--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

భారతీయులం |bharatiyulam, bharatiyulam.blogspot.com
Related Posts Plugin for WordPress, Blogger...