మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
Is this blog?
భారతీయులం
అంగవైకల్యం ఎదిరించి మేము సైతం అంటూ ఎన్నో కార్యక్రమాలు చేసి అబ్బుర పరిచారు.
HH4P Org సంస్థ వారు చెప్పటిన ఈ గోప్పపనిలో పాలు పంచుకున్నందుకు ఎంతో సంతోషిస్తున్న.
ఒక మంచిపనికి చేసే ఎ సంస్థ కైనా నా ప్రోత్సాహం మరియు నా సపోర్ట్ ఉంటుందని తెలియజేస్తున్నాను .
ఇట్లు
మీ
భారతీయులం (m&k)
My Opinion
Thanks Karthik (Vice-President) & Kishan (TL) of HH4P for your cordial Invitation. I would have missed a great chance if i didn't attend it. Its an ultimate stage show for Phy. Handicapped Children and these kind of shows will boost-up and encourage others in their life. Together we will initiate more further. - m&k
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
జాతీయ పతాకం నియమాలు
జాతీయ పతాకాన్ని కొన్ని స్థలాలలో అన్నిరోజులూ, కొన్ని స్థలాలలో కొన్ని సందర్భాలలో ఎగురవేస్తారు. జాతీయ పతాకం ఎగురవేయడంలో సరియైన పద్దతులు, సంప్రదాయాలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు జారీ చేసినది. వీటిని ఫ్లాగ్ కోడ్-ఇండియాలో పొందు పరిచారు. దీనిలోని ముఖ్యాంశాలు ఇలాఉన్నాయి.
అధికార పూర్వకంగా ప్రదర్శన కొరకు ఉపయోగించే పతాకం అన్నిసందర్భాలలోనూ ఇండియన్ స్టాండర్డ్ సంస్థ నిర్దేసించిన స్పెసిఫికేషన్స్‌కి కట్టుబడి ఉండి, ఐ.యస్.ఐ మార్కుని కలిగి ఉండాలి. మిగిలిన అనధికార సంధర్భాలలో కూడా సరయిన కొలతలతో తయారైన పతకాలను ఉపయోగించడం సమంజసం. జాతీయ జెండా కొలతలు: 21'X 14'; 12'X 8', 6'X 4', 3'X 2', 9'X6', సైజుల్లో ఉండాలి. సందర్భాన్ని బట్టి జెండా ఏసైజులో ఉండాలో ఫ్లాగ్ కోడ్ లో పేర్కొన్నారు. జెండా మధ్యభాగంలో ధర్మచక్రం నేవీ బ్లూ రంగులోనే ఉండాలి. ధర్మచక్రంలో 24 గీతలు ఉండాలి.జాతీయజెండాని అలంకరణ కోసం వాడకూడదు. అలానే జెండా ఎగురవేసేటప్పుడు ఎట్టి పరిస్థితులలో నేలను తాకకూడదు. ఎగరవేసేటప్పుడు వేగంగాను, అవనతం చేసేటప్పుడు మెల్లగానూ దించాలి. కాషాయ రంగు అగ్రభాగాన ఉండాలి.సూర్యోదయానంతరం మాత్రమే పతాకం ఎగురవేయాలి. అలాగే సూర్యాస్తమయం కాగానే జెండాను దించాలి. పతాకాన్ని ఏవిధమయిన ప్రకటనలకు ఉపయోగించరాదు. అంతేకాక పతాక స్థంభం పైన ప్రకటనలను అంటించరాదు, కట్టరాదు. ప్రముఖనాయకులు, పెద్దలూ మరణించిన సందర్భాలలో సంతాప సూచికంగా జాతీయ పతాకాన్ని అవనతం చేయాలి. జాతీయ పతాకం వాడుకలో ఈ నియమాలన్నీ ప్రతి భారతీయుడూ విధిగా పాటించాలి. జైహింద్!
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
ప్రచారం
Popular Posts
-
చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కాని ఒక మంచి పుస్తకం కొనుక్కో : కందుకూరి వేరేశలింగం. @ భారతీయులం
-
చిత్తశుద్దిగల్గి చేసిన పుణ్యంబు కొంచెమయున నదియు గొదువ గాదు విత్తనంబు మర్రి వృక్షంబున నెంత విశ్వదాభిరామ వినురవేమ.@ భారతీయులం " భారతీ...
-
పుట్టిన వాడు మరణించక తప్పదు అలాగే మరణించినవాడు తిరిగి జన్మించకా తప్పదు, అనివార్యమగు ఈ విషయమును గూర్చి చింతించుట అనవసరం. - గీత(భగవద్గీత) గీతల...
-
అఆలు రావు గాని అగ్రతాంబూలం నాకే అన్నాడంట ! - మంచి సామెత -- " భారతీయులం " |.:: bharatiyulam.blogspot.in ::. | " Facebo...
-
మంచి మాట తెలుసుకుందాం ! manchi maata telusukundam..! ఏడ్చే మగాడిని నవ్వే ఆడదాన్ని నమ్మరాదు స్వతహాగా ఏడుపు అనేది మగవాని స్వభావమునకు విరుద్ధ...
-
ఇంకా కొన్ని చోట్ల సరైన వైధ్య సదుపాయాలు లేని ఊర్లు ఉన్నాయి...వైధ్యం కోసం కిలోమీటర్లు వెళ్ళవలసిన పరిస్థితి. ఐతే అలాంటి వారికోసం, ఈ చిన్న చిన్న...
-
రధం ముగ్గు ఎలా వేయాలి ? అసలెందుకు ఈ ముగ్గు ? ముగ్గులు రాళ్ళూ రప్పలూ లేకుండా ఒక పద్దతిలో అలకబడిన నేల, మేఘాలు లేని ఆకాశానికి సంకేతం. ఒక పద్దతి...
-
భారతీయులందరికి శ్రీ గణనాధుడు సకల శుభాలనూ కలుగచేయాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు . మీ భారతీయులం -- " భార...
-
చిన్న పిల్లవాడికైనా వెంటనే గుర్తువచ్చే బిస్కెట్ బ్రిటానియా ! మీరు తెలుసుకోవాల్సిన వనిత వినీతా బాలీ .. !! She is the CEO of Britannia Compa...
-
వినయంలేని విద్య, సుగుణం లేని రూపం, సుదుపయోగం కాని ధనం, శౌర్యంలేని ఆయుధం, ఆకలి లేని భోజనం, పరోపకారం చేయని జీవితం వ్యర్ధమైనవి.- స్వామీ వివేకాన...



