అహం పనికిరాదు:
అహంభావమే అసలు శత్రువు. 'నేనే గొప్ప', 'నా మాటే వేదం'... అన్న భ్రమలొద్దు. ఎంత పెద్ద అద్దమైనా మనల్ని నూటికి నూరుశాతం ప్రతిబింబించదు. కనిపించని కోణాలూ ఉంటాయి.

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam
URL: HTML link code: BB (forum) link code:
ధన్యవాదనములు | ®“భారతీయులం”®