గుప్పెడు మెతుకులు దొరకని జీవితం..!
ఇంతటి దౌర్భాగ్యం అనుభవిస్తున్న వారు ఉన్నారు మన చుట్టూ.
ఆకలి విలువ తెలిసిన వాళ్ళు, ఒక్క మెతుకు కూడా వదల కుండా తినే వాళ్ళు.
కొందరు తిండం కోసం భతుకుతారు, మరి కొందరు భతకడం కోసం తింటారు.!
నేను మెచ్చినవి నాకు నచ్చినవి...బలే చిత్రాలు విచిత్రాలు. చూసారా. అన్ని ఆ రచయితలవే ఎటు వంటి హక్కులు నేను,ఈ బ్లాగ్ వి కాదు. అందరితో పంచుకోవడం కోసం ఈ నా చిన్న ప్రయత్నం.m&k