'ఒక్కేసి పువ్వేసి సందమామ.. ఒక్క జాము ఆయే సందమామ..' పాటలో బతుకమ్మ.
'శ్రీలక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ.. చిత్రమై పోదురమ్మా గౌరమ్మా..' భక్తిలో బతుకమ్మ.
రంగురంగుల పువ్వుల కోక కట్టుకొని అభయమివ్వడానికి వచ్చిన ప్రకృతి మాత బతుకమ్మ.బతకడానికి కావలసినంత భరోసాని ఎదనిండా నింపే అమ్మ బతుకమ్మ.ఆ అమ్మను కనులారా చూసుకొని, కమనీయంగా పాడుకొని,సిరిసంపదలు, సౌభాగ్యాలు ప్రసాదించమని కోరుకునే అతివలకు కొంగుబంగారం బతుకమ్మ.
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ...!

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam
URL: HTML link code: BB (forum) link code:
ధన్యవాదనములు | ®“భారతీయులం”®