Is this blog?

భారతీయులం

భారతీయులం |protest of indians, we are indians
Home »
Jobs details for you in telugu ఉద్యోగాలు మీ కోసం ! ల్యాబ్ టెక్నీషియన్లు కావాలి.

ల్యాబ్ టెక్నీషియన్లు

జెరూసెలెమ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (చెన్నై) ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: ల్యాబ్ టెక్నీషియన్లు (సివిల్, ఈఈఈ, సీఎస్).
అర్హతలు
: డిప్లొమా లేదా బీఈ సెకండ్ క్లాస్ ఉండాలి.
పూర్తి వివరాలతో దరఖాస్తును పంపాలి.
చివరి తేదీ: జూన్ 23.
 jerusalemengg@gmail.com


--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Jobs details for you in telugu ఉద్యోగాలు మీ కోసం ! కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌లు కావాలి.

కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌లు

సుఖవర్ష మేనేజ్‌మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎస్ఎంఎస్ఎల్) కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్
పోస్టుల సంఖ్య: 20
జాబ్
 సెంటర్: చెన్నై.
అర్హతలు
: ఏదైనా డిగ్రీ/ పీజీ ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
ఎంపిక
: ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు
: ఈమెయిల్ ద్వారా.
చివరితేది: జూన్
 15.
 jinnah@smsjobs.in


--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Jobs details for you in telugu ఉద్యోగాలు మీ కోసం ! ఫైనాన్స్ ఎనలిస్ట్‌లు. కావాలి.

ఫైనాన్స్ ఎనలిస్ట్‌లు.

ఆరెంజ్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ఓఎస్టీఎల్) ఫైనాన్స్ ఎనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
ఫైనాన్స్ ఎనలిస్ట్
పోస్టుల సంఖ్య: 50
జాబ్
 సెంటర్: హైదరాబాద్.
అర్హతలు
: బీకామ్, ఎంకామ్/ ఎంబీఏ (ఫైనాన్స్)/ పీజీ డిప్లొమా ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
ఎంపిక
: ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు
: ఈమెయిల్ ద్వారా.
చివరితేది: జూన్
 15.
 hr@ornagehyd.co.in


--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

భారతీయులం |bharatiyulam, bharatiyulam.blogspot.com
Related Posts Plugin for WordPress, Blogger...