ల్యాబ్ టెక్నీషియన్లు
జెరూసెలెమ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (చెన్నై) ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: ల్యాబ్ టెక్నీషియన్లు (సివిల్, ఈఈఈ, సీఎస్).
అర్హతలు: డిప్లొమా లేదా బీఈ సెకండ్ క్లాస్ ఉండాలి.
పూర్తి వివరాలతో దరఖాస్తును పంపాలి.
చివరి తేదీ: జూన్ 23.
jerusalemengg@gmail.com