Jobs details for you in telugu ఉద్యోగాలు మీ కోసం ! ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటవ్లు కావాలి
ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటవ్లు
జేపీ ప్యాలెస్ హోటల్ అండ్ కన్వెన్షన్ సెంటర్ (జేపీహెచ్సీసీ) ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వివరాలు........ ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల సంఖ్య: 20 జాబ్ సెంటర్: ఆగ్రా. అర్హతలు: హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ/ టూరిజమ్ మేనేజ్మెంట్లో డిగ్రీ ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లిష్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తు: ఈమెయిల్ ద్వారా. చివరితేది: జూన్ 16. personnel.jpa@jaypeehotels.com | |
--
URL:
HTML link code:
BB (forum) link code:
ధన్యవాదనములు | ®“భారతీయులం”®