హైదరాబాద్‌లోని హ్యాండ్స్ ఇన్ఫోటెక్ సంస్థ వెబ్‌డిజైనర్ ఉద్యోగ భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.
* 
వెబ్‌డిజైనర్
అర్హతఏదైనా డిగ్రీ లేదా పీజీ
.
నైపుణ్యాలు: 
HTML, DHTML, HTML5, JQUERY, CSS, Photoshop, Flash Layouts.
దరఖాస్తు విధానంఈమెయిల్ లేదా నేరుగా రెజ్యూమ్ సమర్పించవచ్చు
.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
చివరితేదీ: జులై
 10.
చిరునామా: 
10-1-523/147, 
                  Brindavan Colony,
                  Tolichowki, 
                  Hyderabad.
 Hands.Infotech@gmail.com


--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam
URL: HTML link code: BB (forum) link code:
ధన్యవాదనములు | ®“భారతీయులం”®