మెడికల్ కోడింగ్ ఇంటర్న్

గ్రాటీసోల్ ల్యాబొరేటరీస్ (జీఎస్ఎల్) మెడికల్ కోడింగ్ ఇంటర్న్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
మెడికల్ కోడింగ్ ఇంటర్న్
పోస్టుల సంఖ్య: 10
జాబ్
 సెంటర్: హైదరాబాద్.
అర్హతలు
: ఫార్మసీ/ ఫిజియోథెరపీలో పీజీ/ బీహెచ్ఎంఎస్/ బీయూఎంఎస్/ బీపీటీ/ బీఏఎంఎస్/ ఎంబీబీఎస్ డిగ్రీ ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
ఎంపిక
: ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు
: ఈమెయిల్ ద్వారా.
చివరితేది: జూన్
 18.
 hr@gratisol.com


--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam
URL: HTML link code: BB (forum) link code:
ధన్యవాదనములు | ®“భారతీయులం”®