ఎక్స్ఎంఎల్ అసోసియేట్లు
సెన్వియో పబ్లిషర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ (సీపీఎస్ఐఎల్) ఎక్స్ఎంఎల్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
ఎక్స్ఎంఎల్ అసోసియేట్
పోస్టుల సంఖ్య: 10
జాబ్ సెంటర్: బెంగళూరు.
అర్హతలు: బీఎస్సీ (కంప్యూటర్స్)/ డిగ్రీతో పాటు కంప్యూటర్ డిప్లొమా ఉండాలి. డీటీడీ/ ఎక్స్ఎంఎల్ పరిజ్ఞానం ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఈమెయిల్ ద్వారా.
చివరితేది: జూన్ 21.
jobs.india@cenveo.com