బ్రాంచ్ మేనేజర్
కొట్టాయంలోని కోసమట్టం ఫైనాన్స్ కంపెనీ ఆఫీస్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: ఆఫీస్ స్టాఫ్.
అర్హతలు: కామర్స్ డిగ్రీతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి.
పూర్తి వివరాలతో దరఖాస్తును పంపాలి.
చివరి తేదీ: జూన్ 23.
hr@kosamattam.com