బిజినెస్ డెవలప్‌మెంట్ ట్రెయినీలు

టీఐ ఇన్ఫోటెక్ లిమిటెడ్ (సీఎస్ఎల్) బిజినెస్ డెవలప్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
బిజినెస్ డెవలప్‌మెంట్ ట్రెయినీ
పోస్టుల సంఖ్య: 5
జాబ్ సెంటర్న్యూఢిల్లీ
అర్హతలు: రిటెయిల్ మేనేజ్‌మెంట్/ మార్కెటింగ్ మేనేజ్‌మెంట్/ బిజినెస్ డెవలప్‌మెంట్‌లో పీజీ/ ఎంబీఏ ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
ఎంపికఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
చివరితేదిజూన్ 20.


--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam
URL: HTML link code: BB (forum) link code:
ధన్యవాదనములు | ®“భారతీయులం”®