Is this blog?

భారతీయులం

భారతీయులం |protest of indians, we are indians
Home » 2013
Opinion on New State of Telangana to GoM

Send your opinions to Constitution of a Group of Ministers (GoM) for the bifurcation of the State of Andhra Pradesh and formation of a new State of Telangana.i

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Needs public opinion on new State of Telangana to Constitution of a Group of Ministers (GoM)

Goverment of India
Ministry of Home Affairs
Last Date of opinions is on Nov 5, 2013.
send your opinion to 
feebacktogom-mha@nic.in
---------------------------------------

Constitution of a Group of Ministers (GoM) for the bifurcation of the State of Andhra Pradesh and formation of a new State of Telangana.

 
  •  
The Composition of the GoM, as approved by the Prime Minister, will be as Under:
  Shri Sushilkumar Shinde,
  Minister of Home Affairs
 Shri A. K. Antony,
  Minister of Defence
 Shri P. Chidambaram,
  Minister of Finance
 Shri Ghulam Nabi Azad,
  Minister of Health and family welfare
 Shri M. Veerappa Moily,
  Minister of Petroleum and Natural Gas
 Shri Jairam Ramesh,
  Minister of Rural Development
 
  •  
Preamble
  Group of Ministers (GoM) constituted to addresss all the issues that need resolution at the Central and State Government levels in the matter.
 
  •  
The terms of reference of the GoM will be as below :
 (i) Determine the boundaries of the new State of Telangana and the residuary State of Andhra Pradesh with reference to the electoral constituencies, judicial and statutory bodies, and other administrative units;
 (ii) look into the legal and administrative measures required to ensure that both the State Governments can function efficiently from Hyderabad as the common capital for 10 years;
 (iii) take into account the legal, financial and administrative measures that may be required for transition to a new capital of the residuary State of Andhra Pradesh;
 (iv) look into the special needs of the backward regions and districts of both the States and recommend measures;
 (v) look into the issues relating to law and order, safety and security of all residents and to ensure peace and harmony in all regions and districts consequent to the formation of the State of Telangana and the residuary State of Andhra Pradesh, and the long term internal security implications arising out of the creation of the two States and making suitable recommendations;
 (vi) look into the sharing of the river water, irrigation resources and other natural resources (especially coal, water, oil and gas) between the two States and also inter-se with other States, including the declaration of Polavaram Irrigation Project as a National Project;
 (vii) look into the issues related to power generation, transmission and distribution between the two States;
 (viii) look into the issues arising on account of distribution of assets, public finance, public corporations and liabilities thereof between the two States;
 (ix) look into the issues relating to the distribution of the employees in the subordinate as well as All India Services between the two States;
 (x) look into the issues arising out of the Presidential Order issued under Article 371D of the Constitution Consequent to the bifurcation; and
 (xi) examine any other matter that may arise on account of the bifurcation of the State of Andhra Pradesh and make suitable recommendations.
 
  •  
Your Feedback should be related to the terms of reference, kindly send E-Mail:
Email : feedbacktogom-mha[at]nic[dot]in or feebacktogom-mha@nic.in

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Dussehra roju em chestharo telusa ?

ఈ దసరా రోజుల్లో మన తెలుగు వారు ఏమిచేస్తారో ఒక్కసారి చూద్దామా ...?

దసరా ఒక ముఖ్యమైన హిందువుల పండుగ. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. 

కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు.

ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. 

బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. పదవరోజు పార్వేట ఉంటుంది. 

ఈ రోజు ప్రజలు ఒక ప్రదేశంలో కూడి వేడుక జరుపుకుంటారు. జమ్మి చెట్టు ఉన్న ప్రదేశంలో పార్వేట చేయడం ఆనవాయితీ.

ఈ రోజులలో వివిధ దేవుళ్ళ వేషధారణ చేసి ఇంటింటికి తిరిగి గృహస్తులు ఇచ్చినది పుచ్చుకోవడం కొందరు వృత్తిగా ఆచరిస్తారు. వీటికి దసరా వేషాలు లేదా పగటి వేషాలు అంటారు.

ప్రాధమిక పాఠశాల ఉపాద్యాయులు విద్యార్ధులను వెంట పెట్టుకొని విద్యార్ధుల అందరి ఇళ్ళకు వెళ్ళి మామూలు పుచ్చుకోవడం మామూలే.

ఈ సమయంలో వెదురు కర్రతో చేసి రంగు కాగితాలతో అలంకరించిన బాణాలు విద్యార్ధులు పట్టుకుని అయ్యవారి వెంట వస్తారు. 

విద్యార్ధులు "ఏదయా మీ దయా మామీద లేదు, ఇంత సేపుంచుటా ఇది మీకు తగునా .. అయ్యవారికి చాలు అయుదు వరహాలు, పిల్ల వాళ్ళకు చాలు పప్పు బెల్లాలు" అంటూ రాగయుక్తంగా పాడుకుంటూ అయ్యవారి వెంట వస్తారు.

గృహస్తులు అయ్యవారికి ధనరూపంలోనూ, పిల్ల వాళ్ళకు పప్పు బెల్లం రూపంలోనూ కానుకలు ఇస్తారు. సంవత్సర కాలంలో సేవలందిచిన వారు గృహస్తును మామూళ్ళు అడగటం వారు కొంత ఇచ్చుకోవడమూ అలవాటే. దీనిని దసరా మామూలు అంటారు. 

కొత్తగా వివాహం జరిగిన ఆడపడచుని భర్తతో సహా ఇంటికి ఆహ్వానించి అల్లుడికీ కూతురికీ నూతనవస్త్రాలు కానుకలు ఇచ్చి సత్కరించడం కూడా అలవాటే.

దసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. 

విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు.

ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం రివాజు. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసుని తో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు, అదే విజయదశమి.

దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశములో హెచ్చుగా ఉంటుంది.

శుభోదయం మిత్రమా !! - Karthik
--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Vijayadashami Shubhakankshalu - Story of Dussehra in telugu

మిత్రులందరికీ దసరా శుభాకాంక్షలు..!! - Happy Vijayadashami to you all.

Vijayadashami also known as Dashahara, Dussehra, Dashain (in Nepal), Navratri or Durgotsav is one of the most important Hindu festivals celebrated in various forms, across India, Nepal and Bangladesh.
The name Dussehra is derived from Sanskrit Dasha-hara literally means removal of ten referring to Lord Rama's victory over the ten-headed demon king Ravana. The day also marks the victory of Goddess Durga over the demons Mahishasur. The name Vijayadashami is also derived from the Sanskrit words "Vijaya-dashmi" literally meaning the victory on the dashmi (Dashmi being the tenth lunar day of the Hindu calendar month).

ఈ సృష్టికి మూలమైన శక్తి ఒకటి ఉంది. ఆ శక్తే వివిధ సందర్భాల్లో వివిధ రూపాలను ధరించి శత్రు నాశనం చేసి ఆస్తిక లోకాన్ని కాపాడుతూ వస్తుంది. ఆమె పార్వతి, ఉమ, ఇంద్రాణి, పరాశక్తి, ప్రత్యంగిదేవి. అన్ని రూపాలూ ఆమెవే. ఏ పేరుతో పిలిచినా పలుకుతుంది. అందుకే ఆమె ఆది పరాశక్తి అయింది.

అమ్మ పిలిస్తే పలుకుతుందీ అంటే, అయ్య పిలిస్తే పలకడని కాదు. అయ్య ప్రత్యేకత వేరు. అమ్మ ప్రత్యేకత వేరు. అమ్మ అందరికీ అమ్మే. అసలు అమ్మ అనే పదమే ప్రేమ స్వరూపం. అందువల్ల అమ్మ ఆ ప్రేమ స్వరూపి, ఆనంద స్వరూపి, కరుణా స్వరూపి దయామయి. అందువల్ల అమ్మ నామ స్మరణ ప్రేమమయమే. అందుకే సాయిబాబా ప్రేమ గరించి విశిష్టంగా చెప్పేవారు. తోటివారిని ప్రేమించమని చెప్పడంలో రహస్యం ఇదే. అందుకే ఆయన రాబోయే కాలంలో ప్రేమ సాయిగా వస్తానని చెప్పారు కూడా. మనస్సు శాంతిగా ఉండాలన్నా, బుద్ధి కావాలన్నా, యశస్సు, తేజస్సు, ఐశ్వర్యం, ధైర్యం, కార్యసిద్ధి, బలం, ఆయురారోగ్యాలు-ఇలా ఏది కావాలన్నా అన్నిటికీ ఆది మూలం ఆ తల్లి. అహంకారం, ఈసుఅసూయలు, కష్టాలు, నష్టాలు,కోపాలు, తాపాలు, రోగాలు, రొష్టులు, అప్పులు ఇవన్నీ తొలగిపోవాలంటే ఆ అమ్మ దయ ఉండాలి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. శ్రుతి, స్మృతి, ఇతిహాస, పురాణ సదాచారాలనే ఐదింటిలో ఒకటైన ధర్మ స్వరూపంగా అమ్మ చిదాకాశ స్వరూపిణిగా వెలుగొందుతోంది.

శక్తి పీఠాలు ఏవి అనే విషయానికి ప్రామాణికంగా చెప్పే శ్లోకం ఇలా ఉంది.
లంకాయాం శాంకరీ దేవీ, కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంగళాదేవి, చాముండీ క్రౌంచ పట్టణే
అలంపురే జోగులాంబా, శ్రీశైలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా
ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా
ఓడ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే
హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవి, గయా మాంగళ్యగౌరికా
వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్
సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్
సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్
- @ అరుణ గారు 

Labs: vijayadashami,dashahara,dussehra,dashain,navaratri,durgotsav

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Sushma Verma manaki entho aadarshaneeyam andari cheta shabash ani pinchukuntunna 13 yrs ammayi.

సుష్మా వర్మ నీ ఆదర్శంగా తీసుకోవాలి మనం... !!

13 ఏళ్ల కే లక్నో యూనివర్సిటీ లో చోటు సంపాదించుకుంది ... తన తండ్రి తన చదువుల కోసం ఉన్న ఒక్క పొలం అమ్ముకొని చదివిస్తున్నాడు ... యూనివర్సిటీ ఫీజు 25000/- rs కోసం సాయం అడగగా ఎందఱో మహానుభావులు తమకు తోచిన సాయం చేసి షుమారు 8,00,000/- rs పైగా సాయం వచ్చిందని తెలిసింది. అలానే కొన్ని స్వఛ్చంద సంస్థలు కూడా ముందుకి వచ్చి సాయం చేశాయని తెలిసింది . 
తను ఇప్పుడు మన దేశం లోనే కాకుండా పరాయి దేశస్సు వాళ్ళ మనసు గెలుచు కుంది.
 

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Pranadaatha laara kanikarinchandi saayam cheyandi.

సహృదయుల్లారా స్పందించండి!! ప్రాణదాతలారా కనికరించండి!!
 ఫోటోలో మీరు చూస్తున్న చిరంజీవి పేరు కమల్ శర్మ.పక్కటెముకల లోపలి వైపున కాన్సర్ తో బాధపడుతున్నాడు.వైద్యులను సంప్రదించగాదాదాపుగా ఆపరేషన్ మరియూ రేడిఎషన్ తదితర మందుల ఖర్చుల కోసం 3,00,000/- ఖర్చు అవుతుంది అని చెప్పారు.తన తండ్రి ఒక గుడిలోసామాన్య పూజారిగా పనిచేస్తూ ఉండడం వల్ల  ఖర్చు వాళ్ళకి భరించలేనిదికావున దయచేసి దాతలు ఎవరైనా  బాబుకు త్వరితగతినసహాయం చేసి బాబును కాపాడవలసినదిగా కోరుకుంటున్నాముఫోటోలో తెలియజేసిన వివరాల ప్రకారం సంప్రదించగలరుదాతలార దయచేసి బాబుకు సహాయం చేయ ప్రాధాన..ఒక నిండు ప్రాణాన్ని కాపాడాల్సినడిగా మరొక మనిషిగా కోరుకుంటున్నాముదయచేసి  విషయన్ని మీవారికీ కూడా తెలియజేసి తగినంత సహాయం చేయ ప్రాధాన.దయచేసి తొందరగా స్పందించండి...ఇది ఒక నిండు చిన్నారి జీవితం....
SBI A/c No:33223378076
తండ్రి సీతాపతి గారి ఫోను నెంబర్:9618491115

State Bank of India Account Number - 33223378076
Branch Details : ALLIPURAM Branch
ISFC Code : SBIN0001912
MICR Code: 524002016
Contact Mobile Number of Father, Sitaapathi = 9618491115
..........
కృతజ్ఞతలు : Thanks to Sukanya Gaaru & Sai Karthik for email.

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

kuthuri kosam oh tandri tapana, we have to be proud of both.

ఈ చిత్రం చూసి నేను గర్వపడుతున్నాను ! 
వెర్రి వేషాలతో తిరిగే ఈ రోజుల్లో ఇలా ఓహ్ తల్లిదండ్రుల ఆవేదన తెలుసుకొని అర్ధం చేసుకునే వాళ్ళని చూసి నప్పుడు ఎంతో ఆనందం గా ఉంటుంది . 
నాన్నా సైకిల్ పైనా వొద్దు నా స్నేహితులు వెక్కిరిస్తారు అంటూ అనే ఈరోజుల్లో ఇలాంటి వారు కూడా ఉన్నారు అంటే గర్వపడాల్సిందే మనం . 

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

manchi maata telugu sayings

" murkhulacheta prashanshalu ponde kanna buddimanthula cheta titlu tindam melu "

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Vinayaka Chavithi Shubhakanshalu Telugu lo

మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
మట్టి వినాయకులను చేసి మన పర్యావరణాన్ని కాపాడుకుందాం !!

ఇట్లు 
భారతీయులం 

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Guruvu Ante Evaru - evaru gurvu ?

గురువు అంటే ? గురువు ఎవరు ?

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Jeevitham lo entha nerchukkuna adi oka neetibottu tho samaname.

జీవితంలో ఎంత నేర్చుకున్నా అది అంతా సముద్రం లో ఒక నీటి చుక్క తో సమానమే ! ఇది తెలిసిన వాళ్ళు మాకు అన్నీ తెలుసు అని గర్వపడరు. - భారతీయులం

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

An Ultimate Stage Show for Physical Handicapped rocked at Hyderabad

జీవితానికి ఎదురు సమాదానం చెప్పిన చిన్నారులు !!
అంగవైకల్యం ఎదిరించి మేము సైతం అంటూ ఎన్నో కార్యక్రమాలు చేసి అబ్బుర పరిచారు. 
HH4P Org సంస్థ వారు చెప్పటిన ఈ గోప్పపనిలో పాలు పంచుకున్నందుకు ఎంతో సంతోషిస్తున్న. 
ఒక మంచిపనికి చేసే ఎ సంస్థ కైనా నా ప్రోత్సాహం మరియు నా సపోర్ట్ ఉంటుందని తెలియజేస్తున్నాను . 
ఇట్లు 
మీ 
భారతీయులం (m&k)

My Opinion
Thanks Karthik (Vice-President) & Kishan (TL) of HH4P for your cordial Invitation. I would have missed a great chance if i didn't attend it.  Its an ultimate stage show for Phy. Handicapped Children and these kind of shows will boost-up and encourage others in their life. Together we will initiate more further. - m&k


--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Jateeya Pathaakam Niyamaalu Telusa meeku.

 

జాతీయ పతాకం నియమాలు

జాతీయ పతాకాన్ని కొన్ని స్థలాలలో అన్నిరోజులూ, కొన్ని స్థలాలలో కొన్ని సందర్భాలలో ఎగురవేస్తారు. జాతీయ పతాకం ఎగురవేయడంలో సరియైన పద్దతులు, సంప్రదాయాలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు జారీ చేసినది. వీటిని ఫ్లాగ్ కోడ్-ఇండియాలో పొందు పరిచారు. దీనిలోని ముఖ్యాంశాలు ఇలాఉన్నాయి

 

అధికార పూర్వకంగా ప్రదర్శన కొరకు ఉపయోగించే పతాకం అన్నిసందర్భాలలోనూ ఇండియన్ స్టాండర్డ్ సంస్థ నిర్దేసించిన స్పెసిఫికేషన్స్‌కి కట్టుబడి ఉండి, .యస్. మార్కుని కలిగి ఉండాలి. మిగిలిన అనధికార సంధర్భాలలో కూడా సరయిన కొలతలతో తయారైన పతకాలను ఉపయోగించడం సమంజసం. జాతీయ జెండా కొలతలు: 21'X 14'; 12'X 8', 6'X 4', 3'X 2', 9'X6', సైజుల్లో ఉండాలి. సందర్భాన్ని బట్టి జెండా ఏసైజులో ఉండాలో ఫ్లాగ్ కోడ్ లో పేర్కొన్నారు. జెండా మధ్యభాగంలో ధర్మచక్రం నేవీ బ్లూ రంగులోనే ఉండాలి. ధర్మచక్రంలో 24 గీతలు ఉండాలి.జాతీయజెండాని అలంకరణ కోసం వాడకూడదు. అలానే జెండా ఎగురవేసేటప్పుడు ఎట్టి పరిస్థితులలో నేలను తాకకూడదు. ఎగరవేసేటప్పుడు వేగంగాను, అవనతం చేసేటప్పుడు మెల్లగానూ దించాలి. కాషాయ రంగు అగ్రభాగాన ఉండాలి.సూర్యోదయానంతరం మాత్రమే పతాకం ఎగురవేయాలి. అలాగే సూర్యాస్తమయం కాగానే జెండాను దించాలి. పతాకాన్ని ఏవిధమయిన ప్రకటనలకు ఉపయోగించరాదు. అంతేకాక పతాక స్థంభం పైన ప్రకటనలను అంటించరాదు, కట్టరాదు. ప్రముఖనాయకులు, పెద్దలూ మరణించిన సందర్భాలలో సంతాప సూచికంగా జాతీయ పతాకాన్ని అవనతం చేయాలి. జాతీయ పతాకం వాడుకలో నియమాలన్నీ ప్రతి భారతీయుడూ విధిగా పాటించాలి. జైహింద్!


--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Ramzan Shubhakankshalu Mitrulandariki

.
..
...( ◎)________人
..║ ∩║_____.-:'''"''";-.
..║ ∩║___(*(*(*|*)*)*)
..║ ∩║_. ║∩∩∩∩∩∩∩∩∩║
░(¯`♥´¯)░ Eid-ul-Fitr (¯`♥´¯)
░'`*.¸.*´____________`*.¸.*´
::♥::♥:: ::♥::♥:: ::♥::♥:: ::♥::♥
మిత్రులందరికీ అందరికి ! రంజాన్ శుభాకాంక్షలు !! - "భారతీయులం"(m&k)
Happy Eid-Ul-Fitr (Ramzan) wishes to all of you.

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Prerana 2013 manasunna manushulandariki swagatham

ప్రేరణ 2k13 ( అనాధలు ,అందులు,వికలాంగులు , మానసిక వికలాంగుల ప్రజ్ఞా వేదిక ) మనసున్న మనుషులందరికీ స్వాగతం స్థలం : హరి హర కళా భవన్ , సెప్టెంబర్ 1 సమయం : 2pm నుండి 9pm అదే రోజు 1000 మంది అనాధ విద్యార్థులకి వారి చదువుకి ఉపయోగపడే పుస్తకాల పంపిణి మరియు బట్టల పంపిణి కార్యక్రమం జరుగును

ఎవరినా ఈ మంచి పనిలో మీ వంతుగా సహాయం అందించాలని అనుకుంటే

ఈ కార్యక్రమం లో పాల్గొనాలని ఆసక్తి ఉన్నవారు ఎంట్రీ పస్సుల కొరకు సంప్రదించండి 8121278218

బ్యాంకు వివరాలు : బ్యాంకు పేరు : icici Bank , malak pet branch ఖాతా నెంబర్ : 059601001340 ఖాతా పేరు : "HELPING HANDS 4 POOR (HH4P) "

IFSC CODE : ICIC0000596

If you had any doubt regarding information you can contact us by email too at : bharatiyulam@gmail.com


--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

kotta rastraniki tappani appula bhaada telusa.

ఆస్తుల తో పాటు అప్పుల పంపకాలు కుడా జరగాలి అంట .. ఇన్నాళ్ళు అడగని లెక్కలు ఇప్పుడు అడగాల్సిన అవసరం ఉంటుంది ... ఒక ప్రాంతం నుంచి మనకి ఎంత వస్తుంది ఎంత కర్చు పెట్టాం ఇలా అన్ని లెక్కలను అడిగి అప్పుడు నిర్ణయం తీసుకుంటారంట !!
Appula bharanni kuda panchukovalsinde anta....! manakunde vanarulu enni mariyu janaba prakaranga appuni panchutaaranta. !!

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

separate state applications chusara enni unnayo..

ఇన్ని రాష్ట్రాలు కావాలా మనకి... మీకు తెలుసా ? ఒక దాన్ని ఆనుకొని ఎన్ని ఉన్నాయో !!! ఇప్పుడు తెలంగాణా ఇచ్చారని వీలందరూ ముందుకి వచ్చారంట . 
తెలుసు కొండి !!
okka rastram inka purthiga ivvaledhu appude enni applications lo unnayo telusa meeku ?
--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Need a companies list of AP Regions.

Could anyone provide me the list of companies that are owned by various regions as most of the youngsters are eagerly waiting for jobs.
And most of the People started thinking that a New State will give New Government  Jobs.  I was so pity on there ideas.
Please if anyone has the idea of various region companies list...kindly provide or share with everyone.

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Hyderabad is an separate state before 1954.

మీకు తెలుసా ?
హరీష్ రావు గారు నిజం చెప్పారు హైదరాబాద్ ఒక ప్రత్యేక రాష్ట్రం గా ఉండేది 1954 కన్నా ముందు . 

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Manchi Resume tho paatu konni maryadalu patiste vijayam meede.

అందరిలో నైపుణ్యం ఉంది కానీ కొన్ని మర్యాదలు పాటిస్తే విజయం మీదే . 

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

andaniki chandaniki andelu vesi...entadi andam needi.

అందానికి చందానికి అందెలు వేసి ,
చిగురాకుల లేలేతల సొగసున నింపి,
సెలయేటి గలగలలే నవ్వున దాచి,
మైనాన్నే శిల్పంగా దేవుడు చేస్తే,
ఏ రాగము అందగలదు ఏ స్వరము పాడగలదు.ముదుగుమ్మ నీవేవరమ్మ,
నేలకు అద్దిన పారానివా,
స్వర్గము తప్పిన దేవతవా,

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Manasu Lo Maata: Evaraina manaku udyogam ichharante okate ardham vallakante manam, entho kontha telivaina vallam. Ey ejamaani tanakante telivi takkuvavaallaku koluvu ivvadu. By-Deep kalra (Founder & Chief Executive Officer of MakeMyTrip)

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Manasu Lo Maata

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Manasu Lo Maata

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Manasu Lo Maata

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Manasu Lo Maata

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Kovvu Kariginchukovalante..... entha cheyalo em chesthe enni calories taggutayo telusa ? ivi meekosam.

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

jeevithamante edugudala edugudala ante vistarinchuku povatam-swamy vivekananda quotes

జీవితమంటే ఎదుగుదల. ఎదుగుదల అంటీ విస్తరించుకు పోవటం. - స్వామి వివేకానంద("భారతీయులం")

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Manasulo Maata, Pratimanishi puttagaane lakshyaalu erparchukoledu.

Manasulo Maata, Pratimanishi puttagaane lakshyaalu erparchukoledu.

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Bhagavantuni Gurinchi Telusukovalante mundu...

"Bhagavantuni Gurinchi Telusukovalante Mundu Ninnu Nuvvu Telusu Kovadaniki Prayatninchu. Appudu Bhagavanthudu Neelone Unnadani Nammutaavu."

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Bharatiyulam Help Desk కొత్తగా సహాయ కేంద్రం మొదలు పెట్టాము.

కొత్తగా సహాయ కేంద్రం మొదలు పెట్టాము.
We are happy to launch Bharatiyulam Help Desk for everyone.
You can check this link at : http://goo.gl/fwHZq

Kindly send your valuable suggestions on it.
Your's

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Jobs details for you in telugu ఉద్యోగాలు మీ కోసం ! సాఫ్ట్‌వేర్ డెవలపర్ ట్రెయినీలు కావాలి

సాఫ్ట్‌వేర్ డెవలపర్ ట్రెయినీలు

యాప్ స్టూడియోజ్ ఇండియా లిమిటెడ్ (ఏఎస్ఐఎల్) సాఫ్ట్‌వేర్ డెవలపర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
సాఫ్ట్‌వేర్ డెవలపర్ ట్రెయినీ
పోస్టుల సంఖ్య: 20
జాబ్
 సెంటర్: న్యూఢిల్లీ.
అర్హతలు
: కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్/ ఎంఎస్సీ/ ఎంసీఏ ఉండాలి.
ఎంపిక
: ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు
ఈమెయిల్ ద్వారా.
చివరితేది: జూన్
 15.
 hiring@appstudoz.com

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Jobs details for you in telugu ఉద్యోగాలు మీ కోసం ! బ్రాంచ్ మేనేజర్ కావాలి.

బ్రాంచ్ మేనేజర్

కొట్టాయంలోని కోసమట్టం ఫైనాన్స్ కంపెనీ ఆఫీస్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: ఆఫీస్ స్టాఫ్.
అర్హతలు
: కామర్స్ డిగ్రీతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి.
పూర్తి వివరాలతో దరఖాస్తును పంపాలి.
చివరి తేదీ: జూన్ 23.
 hr@kosamattam.com


--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

భారతీయులం |bharatiyulam, bharatiyulam.blogspot.com
Related Posts Plugin for WordPress, Blogger...