Is this blog?

భారతీయులం

భారతీయులం |protest of indians, we are indians
Home » August 2013
Jateeya Pathaakam Niyamaalu Telusa meeku.

 

జాతీయ పతాకం నియమాలు

జాతీయ పతాకాన్ని కొన్ని స్థలాలలో అన్నిరోజులూ, కొన్ని స్థలాలలో కొన్ని సందర్భాలలో ఎగురవేస్తారు. జాతీయ పతాకం ఎగురవేయడంలో సరియైన పద్దతులు, సంప్రదాయాలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు జారీ చేసినది. వీటిని ఫ్లాగ్ కోడ్-ఇండియాలో పొందు పరిచారు. దీనిలోని ముఖ్యాంశాలు ఇలాఉన్నాయి

 

అధికార పూర్వకంగా ప్రదర్శన కొరకు ఉపయోగించే పతాకం అన్నిసందర్భాలలోనూ ఇండియన్ స్టాండర్డ్ సంస్థ నిర్దేసించిన స్పెసిఫికేషన్స్‌కి కట్టుబడి ఉండి, .యస్. మార్కుని కలిగి ఉండాలి. మిగిలిన అనధికార సంధర్భాలలో కూడా సరయిన కొలతలతో తయారైన పతకాలను ఉపయోగించడం సమంజసం. జాతీయ జెండా కొలతలు: 21'X 14'; 12'X 8', 6'X 4', 3'X 2', 9'X6', సైజుల్లో ఉండాలి. సందర్భాన్ని బట్టి జెండా ఏసైజులో ఉండాలో ఫ్లాగ్ కోడ్ లో పేర్కొన్నారు. జెండా మధ్యభాగంలో ధర్మచక్రం నేవీ బ్లూ రంగులోనే ఉండాలి. ధర్మచక్రంలో 24 గీతలు ఉండాలి.జాతీయజెండాని అలంకరణ కోసం వాడకూడదు. అలానే జెండా ఎగురవేసేటప్పుడు ఎట్టి పరిస్థితులలో నేలను తాకకూడదు. ఎగరవేసేటప్పుడు వేగంగాను, అవనతం చేసేటప్పుడు మెల్లగానూ దించాలి. కాషాయ రంగు అగ్రభాగాన ఉండాలి.సూర్యోదయానంతరం మాత్రమే పతాకం ఎగురవేయాలి. అలాగే సూర్యాస్తమయం కాగానే జెండాను దించాలి. పతాకాన్ని ఏవిధమయిన ప్రకటనలకు ఉపయోగించరాదు. అంతేకాక పతాక స్థంభం పైన ప్రకటనలను అంటించరాదు, కట్టరాదు. ప్రముఖనాయకులు, పెద్దలూ మరణించిన సందర్భాలలో సంతాప సూచికంగా జాతీయ పతాకాన్ని అవనతం చేయాలి. జాతీయ పతాకం వాడుకలో నియమాలన్నీ ప్రతి భారతీయుడూ విధిగా పాటించాలి. జైహింద్!


--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Ramzan Shubhakankshalu Mitrulandariki

.
..
...( ◎)________人
..║ ∩║_____.-:'''"''";-.
..║ ∩║___(*(*(*|*)*)*)
..║ ∩║_. ║∩∩∩∩∩∩∩∩∩║
░(¯`♥´¯)░ Eid-ul-Fitr (¯`♥´¯)
░'`*.¸.*´____________`*.¸.*´
::♥::♥:: ::♥::♥:: ::♥::♥:: ::♥::♥
మిత్రులందరికీ అందరికి ! రంజాన్ శుభాకాంక్షలు !! - "భారతీయులం"(m&k)
Happy Eid-Ul-Fitr (Ramzan) wishes to all of you.

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Prerana 2013 manasunna manushulandariki swagatham

ప్రేరణ 2k13 ( అనాధలు ,అందులు,వికలాంగులు , మానసిక వికలాంగుల ప్రజ్ఞా వేదిక ) మనసున్న మనుషులందరికీ స్వాగతం స్థలం : హరి హర కళా భవన్ , సెప్టెంబర్ 1 సమయం : 2pm నుండి 9pm అదే రోజు 1000 మంది అనాధ విద్యార్థులకి వారి చదువుకి ఉపయోగపడే పుస్తకాల పంపిణి మరియు బట్టల పంపిణి కార్యక్రమం జరుగును

ఎవరినా ఈ మంచి పనిలో మీ వంతుగా సహాయం అందించాలని అనుకుంటే

ఈ కార్యక్రమం లో పాల్గొనాలని ఆసక్తి ఉన్నవారు ఎంట్రీ పస్సుల కొరకు సంప్రదించండి 8121278218

బ్యాంకు వివరాలు : బ్యాంకు పేరు : icici Bank , malak pet branch ఖాతా నెంబర్ : 059601001340 ఖాతా పేరు : "HELPING HANDS 4 POOR (HH4P) "

IFSC CODE : ICIC0000596

If you had any doubt regarding information you can contact us by email too at : bharatiyulam@gmail.com


--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

kotta rastraniki tappani appula bhaada telusa.

ఆస్తుల తో పాటు అప్పుల పంపకాలు కుడా జరగాలి అంట .. ఇన్నాళ్ళు అడగని లెక్కలు ఇప్పుడు అడగాల్సిన అవసరం ఉంటుంది ... ఒక ప్రాంతం నుంచి మనకి ఎంత వస్తుంది ఎంత కర్చు పెట్టాం ఇలా అన్ని లెక్కలను అడిగి అప్పుడు నిర్ణయం తీసుకుంటారంట !!
Appula bharanni kuda panchukovalsinde anta....! manakunde vanarulu enni mariyu janaba prakaranga appuni panchutaaranta. !!

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

separate state applications chusara enni unnayo..

ఇన్ని రాష్ట్రాలు కావాలా మనకి... మీకు తెలుసా ? ఒక దాన్ని ఆనుకొని ఎన్ని ఉన్నాయో !!! ఇప్పుడు తెలంగాణా ఇచ్చారని వీలందరూ ముందుకి వచ్చారంట . 
తెలుసు కొండి !!
okka rastram inka purthiga ivvaledhu appude enni applications lo unnayo telusa meeku ?
--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Need a companies list of AP Regions.

Could anyone provide me the list of companies that are owned by various regions as most of the youngsters are eagerly waiting for jobs.
And most of the People started thinking that a New State will give New Government  Jobs.  I was so pity on there ideas.
Please if anyone has the idea of various region companies list...kindly provide or share with everyone.

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Hyderabad is an separate state before 1954.

మీకు తెలుసా ?
హరీష్ రావు గారు నిజం చెప్పారు హైదరాబాద్ ఒక ప్రత్యేక రాష్ట్రం గా ఉండేది 1954 కన్నా ముందు . 

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

భారతీయులం |bharatiyulam, bharatiyulam.blogspot.com
Related Posts Plugin for WordPress, Blogger...