Is this blog?

భారతీయులం

భారతీయులం |protest of indians, we are indians
Home » February 2013
AP ECET 2013 Online Application


APECET 2013 Online Application
APECET 2013 Online Application

AP ECET 2013 Online Application, APECET 2013 Online Application, AP ECET 2013 Notification, APECET 2013 Notification, ECET Online Application, AP ECET Online Application, AP ECET Online Application 2013, APECET Online Application 2013, AP ECET Notification 2013, APECET Notification 2013


JNTU Kakinada Vice Chancellor Dr||. Tulasi Ram Said that, the arrangements were completed for conducting of 2013 ECET (Engineering Common Entrance Test) and he was issued ECET 2013 Schedule on 02nd February, 2013 in a Press Conference. We are here providing the Details of the Important Dates of ECET 2013 Notification and Detailed Summery of the Notification.

You can Apply for the ECET 2013 through online from our website from here from 11th February, 2013

ECET 2013 - This Year candidates will apply only through Online Mode. No Offline Facility.

Important Dates ECET 2013 :
ECET 2013 Notification Issued                      -   9th February, 2013
ECET 2013 Online Application Starts             - 11th February, 2013
ECET 2013 Online Application Last Date       - 01st April, 2013
With Rs.500/- Late Fee Last Date                  - 15th April, 2013
With Rs.1,000/- Late Fee Last Date               - 25th April, 2013
With Rs. 5,000/- Late Fee Last Date              - 30th April, 2013
ECET 2013 Hall Tickets Download  Starts     - 01st May, 2013
ECET 2013 Examination                                 - 20th May, 2013, 10:00 AM

Note : Not Allowed the Candidates in to the Examination Hall if they latest just One Minute also.

Official Websites for ECET 2013 :http://www.apecet.org   OR  http://www.jntuk.edu.in

Phone Nos for Contact :
0884-2340535
0884-2340545

2013 ఈసెట్ (ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) పరీక్షకు జేఎన్‌టీయూకే సన్నాహాలు చేసినట్లు ఈసెట్ ఛైర్మన్, జేఎన్‌టీయూకే ఉపకులపతి డాక్టర్ తులసీరామ్ దాస్ తెలిపారు. ఫిబ్రవరి 2న జేఎన్‌టీయూకేలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఈసెట్ షెడ్యూల్‌ను వెల్లడించారు. ఆయన చెప్పిన ప్రకారం.... ఈ సంవత్సరం అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 9న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఫిబ్రవరి 11 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అవుతుంది. దరఖాస్తుల స్వీకరణకు ఏప్రిల్ 1 చివరి తేదీ. రూ. 500 అపరాధ రుసుంతో ఏప్రిల్ 15 వరకు, రూ. 1000 అపరాధ రుసుంతో ఏప్రిల్ 25 వరకు, రూ. 5000 అపరాధ రుసుంతో ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు మే 1న వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 20న ఉదయం 10 గంటలకు ఈసెట్ ప్రారంభం అవుతుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. ఇతర వివరాలకు www.apecet.org లేదా www.jntuk.edu.in వెబ్‌సైట్‌లు చూడవచ్చు. 0884 2340535, 0884 2340545 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు. 

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

mukyamaina toll free numbers mee kosam

Useful Toll free numbers

Agriculture
For information on Disaster, Dial Toll free No 1070

Weather information is now also available through Toll free No. 1800 180 1717

Kisan Call Centre (Toll free) – 1800-180-1551

Toll free helpline for sericulture farmers – 1800 425 0010

Toll free helpline for farmers of Maharashtra related to Fertilizers, Seeds And Insecticides -1800 2334 000

Toll Free Help Line Nos of Andhra Pradesh State Horticulture mission - 1800 42500 40 / 1800 42500 80

Toll free Helpline for dairy farmers - 1800-180-1199

Toll free service for Haryana dairy farmers  - 1800-180-1184


Entrepreneurs
Udyami Helpline' (a Call Centre for MSMEs) with toll-free number 1800-180-6763

Toll free National Consumer Help Line No. 1800-11-400

Unique ID Authority of India (Aadhar) Toll free No. 1800 180 1947

Toll free No. of Department of Food and Civil Supplies - 1800 425 0082

National Helpline Number for Solar Water Heater - 1800 2 33 44 77

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

aadhaar information and status details in telugu

ఆధార ! ప్రతీ చోటా ఇదే హడావిడి. గంటల తరబడి క్యూ లైన్లో నుంచున్నా వృధా.
ఈ గజిబిజి లైఫ్ లో ఇదో తలనొప్పి.
నిజం చెప్పాలంటే ఆధార ఒక వ్యాపారం లాగా ఉంది తప్పితే నిజంగా ఏదో చేదం అని కాదు.
ఎన్నో తప్పులు మరెన్నో సరిగ్గా తీసుకొని వివరాలు.
ఇదే కాకుండా ఇప్పుడు అది అందరికి అన్నిటికి అవసరం అని చెప్తే కాని అందరు తీసుకోరు మరియు అనుకున్నది సాదించాలనే ప్రభుత్వం.
మొత్తానికి ఏది ఏమైనా...!
మీరు అదార్ కోసం లైన్లో నుంచునే ఓపిక తీరిక లేదా ? ఐతే ఈ వెబ్సైటు లో వెళ్లి మీకు వీలైన సమయం లో అప్పాయింట్మెంట్ పొందవచ్చు.
మరియు మీరకు దేగ్గరలో ఉన్న అదార్ కేంద్రం ఎక్కడ ఉందొ కుడా చూడవచ్చు.

ఆ వెబ్సైటు లింక్. ఆధార

అప్పాయింట్మెంట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. అప్పాయింట్మెంట్
Inline image 1

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

భారతీయులం |bharatiyulam, bharatiyulam.blogspot.com
Related Posts Plugin for WordPress, Blogger...