


మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
నేను మెచ్చినవి నాకు నచ్చినవి...బలే చిత్రాలు విచిత్రాలు. చూసారా. అన్ని ఆ రచయితలవే ఎటు వంటి హక్కులు నేను,ఈ బ్లాగ్ వి కాదు. అందరితో పంచుకోవడం కోసం ఈ నా చిన్న ప్రయత్నం.m&k
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
|
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
బ్రాంచ్ మేనేజర్
కొట్టాయంలోని కోసమట్టం ఫైనాన్స్ కంపెనీ ఆఫీస్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: ఆఫీస్ స్టాఫ్.
అర్హతలు: కామర్స్ డిగ్రీతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి.
పూర్తి వివరాలతో దరఖాస్తును పంపాలి.
చివరి తేదీ: జూన్ 23.
hr@kosamattam.com
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
ల్యాబ్ టెక్నీషియన్లు
జెరూసెలెమ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (చెన్నై) ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: ల్యాబ్ టెక్నీషియన్లు (సివిల్, ఈఈఈ, సీఎస్).
అర్హతలు: డిప్లొమా లేదా బీఈ సెకండ్ క్లాస్ ఉండాలి.
పూర్తి వివరాలతో దరఖాస్తును పంపాలి.
చివరి తేదీ: జూన్ 23.
jerusalemengg@gmail.com
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌లు
|
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
ఫైనాన్స్ ఎనలిస్ట్‌లు.
|
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
పీహెచ్‌పీ డెవలపర్లు.
ఎక్స్ఎస్ ఇన్ఫో సొల్యూషన్స్ లిమిటెడ్ (సీఎస్ఎల్) పీహెచ్‌పీ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
పీహెచ్‌పీ డెవలపర్
పోస్టుల సంఖ్య: 4
జాబ్ సెంటర్: న్యూఢిల్లీ
అర్హతలు: కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్/ ఎంసీఏ/ ఎంఎస్సీ ఉండాలి. మైఎక్‌క్యూఎల్, లైనెక్స్, సి, సి++, జావా, హెచ్‌టీఎంఎల్ పరిజ్ఞానం ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
చివరితేది: జూన్ 16.
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటవ్‌లు
|
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
మెడికల్ కోడింగ్ ఇంటర్న్
గ్రాటీసోల్ ల్యాబొరేటరీస్ (జీఎస్ఎల్) మెడికల్ కోడింగ్ ఇంటర్న్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
మెడికల్ కోడింగ్ ఇంటర్న్
పోస్టుల సంఖ్య: 10
జాబ్ సెంటర్: హైదరాబాద్.
అర్హతలు: ఫార్మసీ/ ఫిజియోథెరపీలో పీజీ/ బీహెచ్ఎంఎస్/ బీయూఎంఎస్/ బీపీటీ/ బీఏఎంఎస్/ ఎంబీబీఎస్ డిగ్రీ ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఈమెయిల్ ద్వారా.
చివరితేది: జూన్ 18.
hr@gratisol.com
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
ఎస్‌క్యూఎల్ సర్వర్ డేటాబేస్ డెవలపర్లు
|
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
బిజినెస్ డెవలప్‌మెంట్ ట్రెయినీలు
|
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
ఎక్స్ఎంఎల్ అసోసియేట్లు
సెన్వియో పబ్లిషర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ (సీపీఎస్ఐఎల్) ఎక్స్ఎంఎల్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
ఎక్స్ఎంఎల్ అసోసియేట్
పోస్టుల సంఖ్య: 10
జాబ్ సెంటర్: బెంగళూరు.
అర్హతలు: బీఎస్సీ (కంప్యూటర్స్)/ డిగ్రీతో పాటు కంప్యూటర్ డిప్లొమా ఉండాలి. డీటీడీ/ ఎక్స్ఎంఎల్ పరిజ్ఞానం ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఈమెయిల్ ద్వారా.
చివరితేది: జూన్ 21.
jobs.india@cenveo.com
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు
ఫ్యాబ్ ఇన్ లిమిటెడ్ (ఎఫ్ఐఎల్) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
పోస్టుల సంఖ్య: 15
జాబ్ సెంటర్: పుణే.
అర్హతలు: కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్/ ఎంఎస్సీ/ ఎంసీఏ ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఈమెయిల్ ద్వారా.
చివరితేది: జూన్ 21.
careers@fabindia.net
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!