భూమిలో నీరు నిల్వచేసేందుకు వాననీటి సంరక్షణా పద్ధతులు
- భూమి మీద మొత్తం నీటిలో 3% మాత్రమే మంచి నీరు. మిగతా నీరంతా మహా సముద్రాలలోని ఉప్పు నీరు.
- 800 మీటర్ల లోతు వరకు భూమి లోపల మంచి నీరు 11% వరకు లభ్యమగును, వాడకానికి రాబట్టు కొనవచ్చును.
- ప్రకృతిలో దొరికే అతి మూల్యమైన, అతి తక్కువ పరిమాణంలో దొరికే ఈ ప్రకృతి వనరు తెలివి తక్కువ తనంతో రాబట్టుకోవటం మరియు స్వలాభార్జన వలన, దాని నాణ్యత మరియు పరిమాణము రెండింటి లోను వేగంగా క్షీణత మరియు గుణము చెడుట వంటి లక్షణములు సంభవించినవి.