ప్రపంచం కి తెలిసేలా మనము మన నిరసన తెలిపాము ! నిరసన తెలిపినందుకు పోలీసుల చేత దెబ్బలు కూడా తిన్నాము కానీ ...
కొందరు తమ గురుంచి పలుకుబడి పొందడానికి ఇలా చేస్తుంటే ఎలా ?
సొంత పబ్లిసిటీ  కోసం ఇలాంటి చులకనైన పనులు చేసి విలువ పోగొట్టుకోకండి. స్త్రీ పట్ల గౌరవం రోజు రోజుకి తగ్గుతుంది...ఇలాంటి వాక్యాలు చేసి స్త్రీ ల పరువు తీయకండి.
మీకు అంతగా నిరసన తెలియజేయాలంటే కదిలి రండి మాతో పాటు మీరు పాల్గొనండి ! కలిసి పోరాడుదాం ...!

It's not only the best way to fight for justice and protest rape, it's our responsibility to teach how to respect a being and get in-return to one and all.

Stop Rape On  Women and Stop Saying For Publicity.

A sex offer by an Sherlyn Chopra who posts in twitter "Dear HATERS, u say that I should be raped. IF my rape can guarantee no further rapes of India's daughters, then I am ready by all means# No fear".

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam
URL: HTML link code: BB (forum) link code:
ధన్యవాదనములు | ®“భారతీయులం”®