ప్రతి 7నిమిషాలకో నేరం. !
ప్రపంచ జనాభాలో సగ భాగంగా ఉన్న మహిళల ఉనికి ప్రమాదం లో చిక్కుకుంది. ఇంటాబయటా ఎక్కడకు వెళ్ళినా వారిని మానవ మృగాలు వెంటాడుతూనే ఉన్నాయి..అదనుచూసి కాటేస్తున్నాయి ..తమకు జన్మ నిచ్చిందీ ఓ మహిళే అన్న విచక్షణను కూడా కోల్పోతున్న కామాంధులకు వావివరసలు,చిన్నా  పెద్దా అనే తేడానే తెలియటంలేదు. !

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam
URL: HTML link code: BB (forum) link code:
ధన్యవాదనములు | ®“భారతీయులం”®