మనలో చాలా మంది బ్లాగ్గర్స్ ఉన్నారు... బ్లాగ్ రాయడం ఒక అలవాటు గా మార్చుకున్నారు కుడా !
మనము రాసే బ్లాగ్ తో మనకి కొంత డబ్బు ఎలా సాదించాలి అనే ఆలోచన కూడా చాలా మందికి వచ్చే సందేహం.
మనము రాసే బ్లాగ్ మనకి కొంచుం సాయం కూడా చేయగలదు.. కొంత తెచ్చి పెట్టగలదు కూడా !
ఇలా చేయడం కోసం పెద్దగా బుర్ర బద్దలు కొట్టాల్సిన అవసరము కుడా లేదు...కాపి చేయడం మరియు పేస్ట్ చేయడం వస్తే చాలు.
ఈ వివరాలు మీ కోసం.
మాములుగా ఇంగ్లీష్ లో రాసే బ్లాగ్స్ కి గూగుల్ యాడ్ సెన్స్ చాలా బాగా సొమ్ము తెచ్చిపెడుతుంది. దానిని మించినది లేదు.... !
ఐతే ఈ యాడ్ సెన్స్ మన తెలుగు బ్లాగ్స్ లో అమలుకు ఇంకా కొంత సమయం పడుతుంది.
తెలుగు లో ఉన్న బ్లాగ్స్ కి యాడ్ సెన్స్ పనిచేయదు...మరియు యాడ్ సెన్స్ ఎకౌంటు కూడా అంత సులబంగా దొరకు సుమ.! ఒకవేళ యాడ్ వార్డ్స్ స్పామ్ అని తెలిసినా లేదా ఏదన్నా పొరబాటు చేసి మన బ్లాగ్ లో పెట్టిన యాడ్స్ ని మనమే క్లిక్ చేసినా వెంటనే ఐ పి అడ్రస్ ద్వారా అది తెలిసిపోయి ఎకౌంటు డిసెబిల్ చేస్తారు. ఐతే గూగుల్ వాడి తెలివి ఏంటి అంటే ? మన ఎకౌంటు డిసేబిల్ అయినా యాడ్స్ బ్లాగ్ లో చూడవచ్చు కాని సొమ్ము మాత్రం ఇవ్వరు మీకు.

ఐతే ఇలా యాడ్స్ పెట్టుకునే అవకాసం ఒక ఇండియన్ వెబ్సైటు ఒకటి ఇస్తుంది... మనము ఒక ఎకౌంటు క్రియేట్ చేయాలి మరియు మన వివరాలు ఎవరి పేరు బ్యాంకు వివరాలు ఇస్తే చాలు.
ఆ వెబ్సైటు వాళ్ళు మనము ఇచ్చిన వివరాలను చూసి మన బ్లాగ్ కి అప్రూవ్ చేస్తారు. అంతే ఇంకా మనము మన ఎకౌంటు లో ఉన్న కోడ్ ని కాపీ చేసి మన బ్లాగ్ లో పెడితే సరి.
ఎంత కాదు అనుకున్నా కనీసం రోజుకో రూపాయి వస్తుంది. ఎంతో కొంత... ఎక్కువ మంది మీ బ్లాగ్ ని చదివితే మరియు ఎవరన్నా యాడ్స్ ని క్లిక్ చేస్తే ఇంకా ఎక్కువ ఇస్తారు.
అలా ఒక్కసారి మొత్తం కొంత అయ్యాక విత్ డ్రా చేసుకుంటే సరే.
ఈ వెబ్సైటు వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి. : http://goo.gl/syNyd క్లిక్ చేసి మీ ఎకౌంటు క్రియేట్ చేయండి .. చేసి మీ పని మొదలు పెట్టచ్చు.

చూసారా ఎంత సులువుగా ఉందొ కదా ! దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరము కుడా లేదు.



--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam
URL: HTML link code: BB (forum) link code:
ధన్యవాదనములు | ®“భారతీయులం”®