ఏదైనా సరే కానీ మితి మీర కుండా ఉంటె చాలు.
బయపడుతూ ఉండే జూనియర్ కి సీనియర్ ఒక అండగా ఉండాలి....కలిసి మెలిసి అన్న తమ్ముల్లా ఉండాలి.
సరదాగా పేరు అడుగు ..వివరాలు అడుగు కానీ శ్రుతి మించకూడదు.!
రాగింగ్ ఇదో గొప్ప ..ఇప్పటివరకు అబ్బాయిలే అనుకుంటే అమ్మాయిలు కూడా ఏమి తక్కువలేరు...
ఒకరినిఒకరు తెలుసుకోవడం అని అంటారు సీనియర్ వాళ్ళు ...లేదు హింస అంటారు జూనియర్ వాళ్ళు..
కానీ ఏదైనా మన వాళ్ళు అయ్యే వరకే...! మన నోరు మంచిదైతే ఊరు మంచిదవుతది అన్ని ఒర్కనే అనలేదు.
కొంటె జూనియర్ లు లేక పోరు వాళ్ళ తోకలు కోసే సీనియర్ లు లేక పోరు.
మీరు రాగ్గింగ్ వల్ల బాదపడుతున్నారా ? వెంటనే మాకు ఈమెయిలు రాయండి మీము మీకు అండగా ఉంటాము. @ {భారతీయులం} email to: bharatiyulam@gmail.com