తప్పు లెన్నువారు తండోప తండంబు
లుర్వి జనులకెల్ల నుండు తప్పు
తప్పు లెన్నువారు తమ తప్పులెరుగరు
విశ్వదాభిరామ వినురవేమ! @ {భారతీయులం}
..................................................................
తప్పుపట్టేవారు చాలామంది, కాని లోకమందుగల జనులందరకును తప్పులెరగునంత సులభముగా తమ తప్పు గ్రహించలేరు! @ {భారతీయులం}