Home »
చరిత్రలో మార్చి 23:ప్రపంచ వాతావరణ దినోత్సవం..నింగి నేల నిప్పు నీరు ...వీటికి లేవుగా. అందుకే అందరం కలిసి మెలిసి వాతావరణాన్ని కాపాడుకోవడానికి కృషి చేదాం. @ {భారతీయులం}
చరిత్రలో మార్చి 23:ప్రపంచ వాతావరణ దినోత్సవం..నింగి నేల నిప్పు నీరు ...వీటికి లేవుగా. అందుకే అందరం కలిసి మెలిసి వాతావరణాన్ని కాపాడుకోవడానికి కృషి చేదాం. @ {భారతీయులం}

చరిత్రలో మార్చి 23: ప్రపంచ వాతావరణ దినోత్సవం 1910: రాంమనోహర్ లోహియా జన్మించాడు. 1931: భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు ఉరితీబడ్డారు. 1994: కపిల్ దేవ్ చివరి టెస్ట్ మ్యాచ్ ఆడిన రోజు @ {భారతీయులం} -=-=-=-=-=-=-=-=--==-=- నేడు
ప్రపంచ వాతావరణ దినోత్సవం
మనకి కుల మతాలు ఉన్నాయి కాని ..
నింగి నేల నిప్పు నీరు ...వీటికి లేవుగా. అందుకే అందరం కలిసి మెలిసి వాతావరణాన్ని కాపాడుకోవడానికి కృషి చేదాం. @ {భారతీయులం}

URL:
HTML link code:
BB (forum) link code:
ధన్యవాదనములు | ®“భారతీయులం”®