వేషభాష లెరిగి కాషయవస్త్రముల్  
    గట్టగానె ముక్తి గలుగబోదు
    తలలు బోడులృన తలపులూ బోడూలా
    విశ్వదాభిరామ వినురవేమ!
................................................
వేషభాషలు నేర్ఛుకుని, కాషాయవస్త్రములు ధరించినంత మాత్రాన మోక్షము రాదు, గుండు గీయించుకున్నమాత్రాన దురాలోచనలు రాకుండావుంటాయా! @ {భారతీయులం}

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam
URL: HTML link code: BB (forum) link code:
ధన్యవాదనములు | ®“భారతీయులం”®