ఒడి లో ౨౪ రోజుల చిన్నారిని పెట్టుకుని దీక్షగా రాసుకుంటున్న ఈ అమ్మాయి పేరు సుందరి మండి. పశ్చిమ బెంగాల్ లోని పశ్చిమ మిడ్నాపూర్ కు చెందినా ఈమె శుక్రువారం తన కన్నబిడ్డతోనే ఇలా పదో తరగతి పరీక్షలకు హాజరైంది.
"తన కి  చదువు మీద నున్న ఆసక్తి వెలలేనిది.!!" ఇలాంటి వాళ్ళు మనకి ఆదర్శం...చదువు విలువ తెలుసుకోవడానికి. @ {భారతీయులం} 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam
URL: HTML link code: BB (forum) link code:
ధన్యవాదనములు | ®“భారతీయులం”®