చిప్పలోనబడ్డ చినుకు ముత్యంబయ్యె
    నీట బడ్డ చినుకు నీట గలిసె
    బ్రాప్తి గలుగు చోట ఫలమేల తప్పురా
    విశ్వదాభిరామ వినురవేమ!  @ "భారతీయులం"
.................................................
ముత్యపు చిప్పలో పడిన స్వాతి వాన చినుకు, ముత్యముగా మారుతుంది. నీటిలో బడ్డ చినుకు వ్యర్థమవుతుంది. ప్రాప్తి వుంటే తప్పకుండా లాభము కలుగుతుంది!  @ "భారతీయులం" 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam
URL: HTML link code: BB (forum) link code:
ధన్యవాదనములు | ®“భారతీయులం”®