సజ్జనుండు పలుకు చల్లగాను
కంచు మోగినట్లు కనకంబు మోగునా
విశ్వదాభిరామ వినుర వేమ! @ {భారతీయులం}
....................................
విస్వానికి నీతిని భోధించే ఓ వేమనా! కంచు వస్తువు మ్రోగునట్లు బంగారు వస్తువు మ్రోగదు కదా! అలాగే నీచుడు ఎప్పుడూ మంచివానిలా మాట్లాడలేడు! @ భారతీయులం

