చెప్పులోని రాయి చెవిలోని జోరీగ 
    కంటిలోని నలుసు కాలి ముల్లు
    ఇంటిలోని పోరు నింతింత గాదయా
    విశ్వదాభిరామ వినురవేమ! @ {భారతీయులం}
.................
చెప్పులో రాయి, చెవిలో జోరీగ, కంటిలోని నలుసు, కాలిలోని ముల్లు, ఇంటి లోని తగవు వల్ల కలిగే భాధ చెప్పనలవిగానిది! @ {భారతీయులం} 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam
URL: HTML link code: BB (forum) link code:
ధన్యవాదనములు | ®“భారతీయులం”®