పెళ్ళైన గంటలో ..ఇంటర్ పరీక్ష రాసిన నవ వదువు....
ఇది చూసి భేష్ అని చెప్పకుండా ఉండకుండా ఉండలేరు ఎవరు....చదువు కునే వయసు లో చదువు విలువ తెలియదు...అని అన్నాడు ఓహ్ కవి. @ {భారతీయులం}
నేను మెచ్చినవి నాకు నచ్చినవి...బలే చిత్రాలు విచిత్రాలు. చూసారా. అన్ని ఆ రచయితలవే ఎటు వంటి హక్కులు నేను,ఈ బ్లాగ్ వి కాదు. అందరితో పంచుకోవడం కోసం ఈ నా చిన్న ప్రయత్నం.m&k