Mar 22,2012 రోజున "వరల్డ్ వాటర్ డే"
సందర్బంగా..కొన్ని సూచనలు.
౧.ఎక్కువ సేపు స్నానం చేయకుండా ఉండటం వలన తక్కువ నీళ్ళను వృధా చేయగలుగుతాం.
౨.మొహం కడిగే టప్పుడు, బ్రష్ చేసే టప్పుడు నీళ్ళను అలానే వదిలేయకుండా ..అవసరం ఉన్నపుడే ఉపయోగించుకోవడం.
౩.వృధా గా వచ్చే ఎయిర్ కూలర్ వాటర్ ను చెట్లకు పోయండి...అవి మనన్ని కాపాడుతాయి.
నీటిని సరిగ్గా వినియోగించుకుందాం...మన తరతరాలను రక్షించుకుందాం.! @ {భారతీయులం}













