Home »
ఇంటర్నెట్ జీవితంలో ఎంత ముక్యం అయిపొయింది అంటే...ఓహ్ పసి వాడికి పేరు పెట్టాలన్నా ఇంటర్నెట్ లో వెతికి పేరు పెట్టేస్తున్నారు.@ “భారతీయులం”
ఇంటర్నెట్ జీవితంలో ఎంత ముక్యం అయిపొయింది అంటే...ఓహ్ పసి వాడికి పేరు పెట్టాలన్నా ఇంటర్నెట్ లో వెతికి పేరు పెట్టేస్తున్నారు.@ “భారతీయులం”

ఇంటర్నెట్ జీవితంలో ఎంత ముక్యం అయిపొయింది అంటే...ఓహ్ పసి వాడికి పేరు పెట్టాలన్నా ఇంటర్నెట్ లో వెతికి పేరు పెట్టేస్తున్నారు. సొంతంగా ఆలోచించకుండా..ఎలా అంటే వాడి పేరు పలకడానికి నోరు కుడా తిరగనంత కష్టంగా ఉంటున్నాయి ఈనాటి పేర్లు. అపట్లో చిత్రాల్లో బుధ,గురు,శుక్ర ..అంటూ పరమానంద సిస్షులను పిలిచేవారు..మరో దాన్లో మాస పేర్లు తో పిలిచేవారు...ఇప్పుడు అలా తమ పేర్లు పెట్టుకున్నాఆశ్చర్య పోనవసరం లేదు.@ "భారతీయులం"

URL:
HTML link code:
BB (forum) link code:
ధన్యవాదనములు | ®“భారతీయులం”®